Android Pie స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారు ఓ లుక్కేసుకోండి

By Gizbot Bureau
|

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ర‌న్ అవుతున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌ల‌ను బ‌ట్టి ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ నంబ‌ర్ల‌ను సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తాజాగా విడుద‌ల చేసింది. గూగుల్ మే 2019 నెల‌కు గాను ఈ డేటాను విడుద‌ల చేసింది. గూగుల్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో 10.4 శాతం డివైస్‌ల‌లో ర‌న్ అవుతున్న‌ది.

Budget Android Pie Smartphones To Buy In India

అలాగే ఆండ్రాయిడ్ ఓరియో 28.3 శాతం డివైస్‌లలో, నౌగ‌ట్ 19.2 శాతం డివైస్‌ల‌లో, మార్ష్‌మల్లో 16.9 శాతం వాటిలో, లాలిపాప్ 14.5 శాతం డివైస్‌ల‌లో, కిట్‌క్యాట్ ఓఎస్ 6.9 శాతం డివైస్‌ల‌లో ర‌న్ అవుతున్న‌ట్లు తెలిపింది. ఈ శీర్షికలో భాగంగా బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

LG W30 ( ఎల్‌జి డబ్ల్యూ30 )

LG W30 ( ఎల్‌జి డబ్ల్యూ30 )

6.26 Inch HD+ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 2 GHz ఆక్టాకోర్ హీలియో P22 ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB రోమ్, 12MP + 13MP + 2MP ట్రిపుల్ రేర్ కెమెరా విత్ ఫ్లాష్, 16MP సెల్ఫీ కెమెరా, AI Face Unlock, Fingerprint Scanner, Bluetooth 4.2, Micro-USB, 4000mAh Battery

Xiaomi Redmi Y3

Xiaomi Redmi Y3

6.26 డాట్‌నాచ్‌ డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్‌ కాల్కామ్‌ 632 సాక్‌ ఆండ్రాయిడ్‌ పై 9 1440x720 పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌ 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ 32 ఎంపీ సూపర్‌ సెల్ఫీ కెమెరా 12+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 Realme C2

Realme C2

రియ‌ల్‌మి సి2 ఫీచ‌ర్లు

6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 2/4 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

LG W10 ( ఎల్‌జి డబ్ల్యూ10 )

LG W10 ( ఎల్‌జి డబ్ల్యూ10 )

ఎల్‌జీ డబ్ల్యూ10 ఫీచర్లు

6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1512 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi 7

Xiaomi Redmi 7

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy A10

Samsung Galaxy A10

శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Realme 3

Realme 3

రియ‌ల్ మి 3 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Nokia 4.2

Nokia 4.2

నోకియా 4.2 ఫీచర్లు

5.71 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 Xiaomi Redmi Note 7

Xiaomi Redmi Note 7

షియోమీ రెడ్‌మీ నోట్‌7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

 

 Nokia 3.2

Nokia 3.2

నోకియా 3.2 ఫీచ‌ర్లు

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 429 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 7S

Xiaomi Redmi Note 7S

రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌,3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌,256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై,హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌,డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0

 

Best Mobiles in India

English summary
Buying Guide: Budget Android Pie Smartphones To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X