Jio సిమ్ ఫ్రీగా ఇస్తున్నాం, వాటిని నమ్మకండి!
aonebiz.in అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ జియో సిమ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు తన సైట్‌లో పేర్కొంది. యూజర్లు తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవటం ద్వారా నేరుగా జియో సిమ్‌ను వారి వారి ఇళ్లకే డెలివరీ చేస్తామని ఈ వెబ్‌సైట్ చెబుతోంది. డెలివరీ సమయంలో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇంకా పాస్‌ర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
Read More : సామ్‌సంగ్‌కు భారీ నష్టాలు.. మరో 20 వేల కోట్ల అంచనా?

7 నుంచి 10 రోజుల్లో...
7 నుంచి 10 రోజుల్లో ఈ సిమ్‌ను డెలివరీ చేస్తామని ఛార్జీల క్రింద రూ.199 చెల్లించాల్సి ఉంటుందని వెబ్‌సైట్ పేర్కొంది. జియో సిమ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తామని చాలా వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో పుట్టుకొస్తున్నాయి.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో ఇప్పటివరకు..
రిలయన్స్ జియో ఇప్పటివరకు అధికారికంగా ఎటుంటి ఆన్‌లైన్ లేదా హోమ్ సర్వీసులను ప్రకటించలేదు.

ecoupondeals తెలిపిపన వివరాల ప్రకారం
ecoupondeals తెలిపిపన వివరాల ప్రకారం ‘‘కొన్ని స్కామ్ వెబ్‌సైట్‌లు నెటిజనులను వాట్సాప్, ఈమెయిల్స్ ఇంకా ఎస్ఎంఎస్‌ల ద్వారా బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయి’’.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ecoupondeals తెలిపిపన వివరాల ప్రకారం
‘‘రిలయన్స్ జియో సిమ్‌ను ఉచితంగా మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని, డెలివరీ ఛార్జీలు చెల్లిస్తేచాలని ఈ వెబ్‌సైట్‌లు చెబుతున్నాయి. ఇటువంటి వెబ్‌సైట్‌లను ఏ మాత్రం నమ్మకండి. ఇవి 100% ఫేక్. మీ వ్యక్తిగత సమాచారాన్ని థర్డ పార్టీ వ్యక్తులకు షేర్ చేసే అవకాశముంది’’.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








