నర్సింగ్ విద్యార్థిని అశ్లీల వీడియో చిత్రీకరణ, ఆ పై బ్లాక్‌మెయిల్!

Posted By:

ఓ నర్సింగ్ విద్యార్థిని తాలుకా అశ్లీల వీడియోను చిత్రీకరించి ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కొట్వాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మాంద్సౌర్ నివాసి అయిన కపిల్ గద్వాల్ (24) ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

 అశ్లీలంగా చిత్రీకరించి ఆ పై బ్లాక్‌మెయిల్!

ఇతడు ప్రయివేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 21 సంవత్సరాల నర్సింగ్ విద్యార్థినితో స్నేహాన్ని ఏర్పరుచుకున్నాడు. పది రోజుల క్రితం కపిల్ గద్వాల్ సదరు విద్యార్థిని అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. దింతో బాధితురాలు స్థానిక పోలీసులకు సంబంధించిన ‘వుయ్ కేర్ ఫర్ యూ' సెల్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొట్వాలి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

చూస్తే ఉలిక్కిపడతారు!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot