Home
News

ఇప్పుడు విండోస్ ఫోన్‌లలోనూ ‘క్యాండీ క్రష్ సాగా’

ప్రపంచవ్యాప్తంగా నెటిజనులు అత్యధికంగా ఆస్వాదిస్తోన్న ఆన్‍‌‌లైన్ గేమ్‌లలో క్యాండీ‌క్రష్ సాగా ఒకటి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లకు రెండు సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్ తాజాగా విండోస్ ఆధారిత ఫోన్‌లకు అందుబాటులో ఉంది. విండోస్ 8.1 ఓఎస్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమ్‌ను విండోస్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ఇప్పుడు విండోస్ ఫోన్‌లలోనూ ‘క్యాండీ క్రష్ సాగా’

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫేస్‌బుక్‌లోకి రెండున్నర సంవత్సరాల క్రితమే ఎంటరైన క్యాండీక్రష్ సాగా అనేక మందికి చేరువైంది. అవగాహన లేకపోయినా ఈ గేమ్ ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఒక్కసారి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలన్న తపన ఈ గేమ్ రేకెత్తిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘క్యాండీ క్రష్ సాగా' గేమ్‌కు వయస్సు బేదం లేకుంగా అన్ని వర్గాల యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సరికొత్త లెవల్స్‌తో ఆడుతున్న కొద్ది ఉత్కంఠను రేకెత్తించే ఈ ఆట ద్యాసలో పడి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Candy Crush Saga has at last managed to reach Windows Phone. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X