అంత దగ్గరగా షూట్ చేసాడు!
పట్టుదలతో హై-స్పీడ్ ఫోటోగ్రఫీ విభాగంలో స్పెషలైజేషన్‌ను అందిపుచ్చుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ అలెన్ సెయిలర్ తన కళా ప్రావిణ్యంతో ఫోటోగ్రఫి ప్రపచంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చిన సెయిలర్ కొద్ది దూరం నుంచి పేల్చబడిన వస్తువులను తన ప్రొఫెషనల్ కెమెరాలో బంధించడం ప్రారంభించాడు.
పండ్లు ఇంకా ఇతర గృహోపకరణాలను తన ప్రయోగంలో భాగంగా అలెన్ ఎంచుకున్నాడు. పేలుడు సమయంలో ఆయా పదార్ధాలు విస్పోటనం చెందిన తీరును చిత్రీకరించటంలో అలెన్ తన పూర్తిస్థాయి ప్రావిణ్యాన్ని కనబరిచి అరుదైన ఫోటోగ్రఫీని ప్రపంచానికి పరచయం చేసాడు. అలెన్ సెయిలర్ హై-స్పీడ్ ఫోటోగ్రఫికి సంబంధించి పలు అద్బుతాలను నేటి శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం.

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!

పేలుళ్లును అంత దగ్గరగా షూట్ చేసాడు!



Click it and Unblock the Notifications