Home
News

సెకండ్ హ్యాండ్ మొబైల్స్,ల్యాపీలు అమ్మాలా..Cashifyలోకి వెళ్లండి

By Gizbot Bureau

re-commerce business, Cashify ప్రారంభించి ఆరు సంవత్సరాలు అయిన సంధర్భంగా కస్టమర్లకు కొత్త సదుపాయాన్ని కల్పించింది. కొత్తగా refurbished smartphones, laptops, mobile accessoriesని అమ్మేందుకు ఇండియాలో కొత్తగా online portalను ప్రారంభించింది. వినియోగదారులకు చెందిన స్మార్ట్‌ఫోన్లను సెకండ్ హ్యాండ్ పద్ధతిలో కొనుగోలు చేసే క్యాషిఫై సంస్థ ఇక ఆన్‌లైన్‌లో రీఫర్బిష్డ్ ఫోన్లను విక్రయించనుంది. లాంచింగ్ సంధర్భంగా కంపెనీ Co-Founder and CEO Mandeep Manocha మాట్లాడుతూ రీఫర్భిష్ డ్ గాడ్జెట్ మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నామని తెలిపారు.

Cashify launches e-store for refurbished gadgets

ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద smartphones and laptops స్టార్ కేటగిరిలో ఉంటాయని, వీటికోసం కొత్త సెగ్మెంట్ ఫీచర్ ని లాంచ్ చేశామని ఆయన అన్నారు. ఈ క్యాషిపై ద్వారా బ్రాండెడ్ కంపెనీలు అయిన Xiaomi, Apple, OnePlus, Samsung, Vivo, Oppo కంపెనీల మొబైల్ ఫోన్లు అలాగే HP, Lenovo, and Dell ఇతర కంపెనీల ల్యాపీలు అమ్ముతున్నామని అన్నారు.
Cashify launches e-store for refurbished gadgets

refurbished gadgets and accessories

ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ ఈ స్టోర్లను సంప్రదించాలని, refurbished gadgets and accessories అలాగే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు కావాలనుకున్నవారు అలాగే వారి స్మార్ట్ ఫోన్లకు ఏవైనా accessories కావాలనుకున్న వారు ఈ స్టోర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. smartphone covers, tempered glasses, Type-C cables, Micro-USB cables and chargers వంటి అన్ని రకాల ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి.
ఈ మధ్యనే కంపెనీ తన సర్వీసును కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. 1000కు పైగా నగరాల్లో ఈ సేవలను అందిస్తోంది. 24 to 48 hours లోపలే సర్వీసును అందిస్తోంది. అలాగే తమ వస్తువులను అమ్మాలనుకునే వారికి ఉచిత పికప్ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. కంపెనీ ఉద్యోగులు నేరుగా వారి దగ్గరకే వచ్చి వస్తువులను తీసుకునే సౌకర్యాన్ని కల్పించింది.

Cashify launches e-store for refurbished gadgets

క్యాషిఫై ఇ-స్టోర్‌
ఆసక్తి ఉన్న కొనుగోలు అమ్మకం దారులు క్యాషిఫై ఇ-స్టోర్‌(https://store.cashify.in)లోకి వెళ్లవచ్చు. అందులో ప్రస్తుతం ఆపిల్, వన్‌ప్లస్, షియోమీ కంపెనీలకు చెందిన ఫోన్లతోపాటు వాటి కవర్లు, చార్జర్లు, కేబుల్స్, రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లను కూడా విక్రయిస్తున్నారు. వాటిని వినియోగదారులు చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. త్వరలో మరిన్ని విభాగాలకు చెందిన ఉత్పత్తులను తమ ఇ-స్టోర్‌లో విక్రయిస్తామని క్యాషిఫై సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Best Mobiles in India

English summary
Cashify launches e-store for refurbished gadgets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X