స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ‘కిలాడీ పిల్లి’!
రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ‘కిలాడీ పిల్లి’!
రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు
కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ‘కిలాడీ పిల్లి’!
రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ‘కిలాడీ పిల్లి’!
రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ‘కిలాడీ పిల్లి’!
రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

Click it and Unblock the Notifications