రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Posted By:

హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) బలవన్మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా, టిబ్యరాన్ ప్రాంతంలోని తన నివాసంలో విలియమ్స్ సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రమైన మనోవేదన కారణంగానే విలియమ్స్ ఈ చర్యకు పాల్పడినట్లు స్థానిక పత్రికలు పలు కథనాలను ప్రచరించాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

విలియమ్స్ మరణ వార్త ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. అటు హాలీవుడ్‌లోనూ, ఇటు అమెరికన్ టీవీ సిరీస్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విలియమ్స్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి లోను చేసింది. విలియమ్స్ నటించిన గుడ్ మార్నింగ్ వియాత్నం, డెడ్ పొయెట్స్ సొసైటీ, గుడ్ విల్ హంటింగ్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. గుడ్ విడ్ హంటింగ్ చిత్రానికి గాను విలియమ్స్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. రాబిన్ విలియమ్స్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Samantha ‏Mourns Robin Williams' Death

RIP Robin Williams. Such sad news. You will forever be remembered.

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Lakshmi Manchu ‏Mourns Robin Williams' Death
 
Oh man. Woke up to such heart breaking news. No more Robin Williams! Mychildhood wouldn't have been the same without his movies.rip

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Manchu Manoj ‏Mourns Robin Williams' Death

Robin Williams :( He will remain forever in our hearts .... RIP

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Nikhil Siddhartha ‏Mourns Robin Williams' Death

The Crazy adorable Scientist from FLUBBER is no more.. Rob Williams passed awaybcos of Suffocation.. but exact cause is still a mystery.

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Sundeep Kishan ‏Mourns Robin Williams' Death

Robin Williams is no more :( Flubber was one of my all time favourite films as a kid...AShowman and an Entertainer..will miss him..RIP

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Amala ‏Mourns Robin Williams' Death

"Not sucha 'good morning' after all! RIP Robin Williams!!"

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Vennela Kishore ‏Mourns Robin Williams' Death
 
RIP #RobinWilliams. A smile can hide so many feelings..pain,heartbrk,but it also showsone other thing.STRENGTH!!

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Soundarya Rajnikanth ‏Mourns Robin Williams' Death

Rip our genie !!! #RobinWilliams you will be missed !!!

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Telugu Stars ‏Mourn Robin Williams' Death Few stars like

Sumanth, varunsandesh and Hansika Motwani tweeted, "#RIP #RobinWilliams#Legend. :("

రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య.. ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీల సంతాపం

Navdeep ‏Mourns Robin Williams' Death

Our world has lost a comic genius , a gifted actor n a gud humanbeing! He will bedeeply missed! RIP ROBBINWILLIAMS

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Celebrities Mourn Robin Williams' Death on Twitter. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot