తారల సైడ్ బిజినెస్‌లు!!

Posted By:

బాలివుడ్ తారలు కొత్త వనరులను ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలకు పరిమితం కాకుండా.. పలు జాతీయ, అంతర్జాతాయ బ్రాండ్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వీరి జోరు అధికంగా ఉంది. సదరు కంపెనీ కొత్త ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేసే ఆవిష్కరణ కార్యక్రమాల్లో తళుక్కుమంటున్న తారలు తమ అందంతో పాటు అభినయాన్నిఎరగా గేసి బ్రాండ్ విలువను రెట్టింపు చేస్తున్నారు. ప్రముక కంపెనీలు ప్రచారకర్తలుగా వ్యవహిరిస్తున్న టాప్-6 బాలీవుడ్ తారల వివరాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అనుష్కా శర్మ

1.) అనుష్కా శర్మ -

బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్కా శర్మ ప్రముఖ కెమెరాల బ్రాండ్ కానన్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

 

హృతిక్ రోషన్ - ఐబాల్ స్లైడ్,

హృతిక్ రోషన్ - ఐబాల్ స్లైడ్,

బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్ మొబైల్ బ్రాండ్ ఐబాల్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

 

ప్రియాంకా చోప్రా - నికాన్ కెమెరా,

ప్రియాంకా చోప్రా - నికాన్ కెమెరా,

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నికాన్ కెమెరాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

 

రణ్‌బీర్ కపూర్- పానాసోనిక్, బ్లాక్‌బెర్రీ,

రణ్‌బీర్ కపూర్- పానాసోనిక్, బ్లాక్‌బెర్రీ,

బాలీవుడ్ విలక్షన నటుడు రణ్‌బీర్ కపూర్ పానాసోనిక్ ఇంకా బ్లాక్‌బెర్రీ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహ

 

దీపికా పదుకోన్ - సోనీ కెమెరాలు,

దీపికా పదుకోన్ - సోనీ కెమెరాలు,
బాలీవుడ్ సంచలన హీరోయిన్ దీపకా పదుకోన్ సోనీ కెమెరాలను ప్రచారకర్తగా వ్యవహిరిస్తున్నారు.

సన్నీ లియోన్ - ఛాజ్ మొబైల్.

సన్నీ లియోన్ - ఛాజ్ మొబైల్.

శృంగార నటి సన్నీ లియోన్ ఛాజ్ మొబైల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot