సెల్‌ఫోన్ గురించి ఆసక్తికర నిజాలు

Posted By:

ఒకప్పుడు కేవలం మాట్లాడుకునేందుకు మాత్రమే పరిమతమైన సెల్‌‌ఫోన్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లుగా మారి అరచేతిలో ప్రపంచాన్ని చూపెడుతున్నాయి. బహుశా! సెల్‌ఫోన్ టెక్నాలజీ ఈ విధంగా విస్తరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో. సెల్‌ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు బెస్ట్ అంటే..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధునిక ఫీచర్లతో వస్తోన్న సెల్‌ఫోన్‌లు

ఆధునిక ఫీచర్లతో వస్తోన్న సెల్‌ఫోన్‌లు అనేక రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్నాయి. కాలింగ్, మెసేజింగ్, చాటింగ్, ఈమెయిలింగ్, ఫోటో షేరింగ్, వీడియో స్ట్రీమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ఇలా అనేక రకాల కార్యక్రమాలను నేటి కాలపు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తీర్చుకోగలుగుతున్నాం.

ప్రపంచ జనాభాకు సెల్‌ఫోన్ ఓ ముఖ్యమైన కమ్యూనికేషన్ టూల్‌

ప్రపంచ జనాభాకు సెల్‌ఫోన్ ఓ ముఖ్యమైన కమ్యూనికేషన్ టూల్‌గా మారిపోయింది.

సెల్‌ఫోన్‌కు బ్యాటరీ ఎంతో కీలకం

సెల్‌ఫోన్‌కు బ్యాటరీ ఎంతో కీలకం. సెల్‌ఫోన్‌ను నిరంతరం లైవ్లీగా ఉంచుతోన్ రీఛార్జబుల్ బ్యాటరీలకు ప్రతిఒక్కరూ థ్యాంక్స్ చెప్పక తప్పదు.

కరకాల డిజైన్‌లతో సెల్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి

సెల్‌ఫోన్ టెక్నాలజీ మరింతగా విస్తరించిన నేపథ్యంలో రకరకాల డిజైన్‌లతో సెల్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, సోనీ, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌టీసీ వంటి కంపెనీలు

యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, సోనీ, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌టీసీ వంటి కంపెనీలు యువత అభిరుచులుకు అనుగుణంగా స్మార్ట్‌‌ఫోన్‌‌లను అందిస్తున్నాయి.

ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్,

ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నెల్ మెమరీ, కెమెరా, డిస్‌ప్లే, టచ్‌స్ర్కీన్, కనెక్టువిటీ వంటి ఫీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మొబైల్ యాప్స్

స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cell Phone Facts. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting