సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

Posted By:

సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ ఏటా చోటుచేసుకుంటున్న సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు టెక్నాలజీ విభాగంలో కొత్త ఒరవడిని తీసుకువస్తున్నాయి. సాంకేతిక ఆవిష్కరణలకు రోజురోజుకు క్రేజ్ పెరుగోతున్న నేపథ్యంలో అమెరికాలోని లాస్‌వేగాస్ వేదికంగా ఏటా అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయటం జరుగుతోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ ప్రదర్శన పేరు ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'. 2015కు గాను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 టెక్ ఎక్స్‌పోను జనవరి 6 నుంచి 9 వరకు లాస్‌వేగాస్‌లో నిర్వహించారు. ఈ ప్రదర్శన ద్వారా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు సరికొత్త క్రియేటివ్ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమైంది. సీఈఎస్ 2015 వేదికగా వివిధ కంపెనీలు ప్రదర్శించిన పలు విప్లవాత్మక టెక్నాలజీ గాడ్జెట్లను ఫోటోల రూపంలో క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

రోల్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ డివైస్ (ప్రోటోటైప్)

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

ఓకులస్ వీఆర్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

ఇంటెల్ స్పైడర్ హైక్ హెక్సోపోడ్ రోబోట్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

తోషిబా రోబోట్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

పోలరాయిడ్ సోషల్‌మాటిక్ ఇన్స్‌టెంట్ ప్రింట్ కెమెరా

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

యాక్సెస్ సీఈ ఎయిర్2 ఫ్లోటింగ్ బ్లూటూత్ స్పీకర్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

ఎఫ్ 015 లగ్జరీ ఇన్ మోషన్ (కాన్సెప్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్)

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

మాసిమో వైటల్ సైన్స్ మానిటర్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

సీఈఎస్ 2015.. అద్భుతాల వేదిక

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

3 డూడ్లర్ 2.0

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

గ్రీన్ క్యూబ్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

Epson BT-200 augmented reality headset

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

అతిపలుచని సోనీ 4కే బ్రావియో టీవీ

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

సామ్‌సంగ్ ఎస్‌యూహెచ్‌డి టీవీ

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

సోనీ 4కే యాక్షన్ క్యామ్ విత్ స్కేట్ బోర్డ్

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

సోనీ వాక్‌మెన్ ఎన్‌డబ్ల్యూ - జెడ్‌ఎక్స్2

సీఈఎస్ 2015.. 20 అద్భుతాలు

3డీ ఫుడ్ ప్రింటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
CES 2015: the best and weirdest gadgets: in pictures. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot