అల్కాటెల్ నుంచి మూడు కొత్త ఫోన్లు!

By Madhavi Lagishetty
|

2018లో అల్కాటెల్ నుంచి స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. చివరికి రూమర్స్ అన్నింటినీ నిజం చేస్తూ...స్మార్ట్ ఫోన్ల గురించి సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. నోకియా యాజమాన్యం, చైనీస్ ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ కార్పొరేషన్ లైసెన్సును ఉపయోగించి అల్కాటెల్ బ్రాండ్ తో మొబైల్ ఫోన్నలు అందిస్తుంది. అయితే అల్కాటెల్ CSE 2018 సంవత్సరానికిగానూ కొన్ని ఆసక్తికరమైన ప్రకటనలు చేసింది.

 
CES 2018: TCL unveils Alcatel 1X, Alcatel 3V and Alcatel 5 smartphones with interesting features

అల్కాటెల్ కంపెనీ మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను ప్రకటించింది. అల్కాటెల్ 1X, అల్కాటెల్ 3వి, అల్కాటెల్ 5. ఇవి త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. TCL యాజమాన్యంలోని బ్రాండ్ మూడు కొత్త స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఇంకా బహిర్గతం కాలేవు. కానీ కంపెనీ స్మార్ట్ ఫోన్ల కీ హైలెట్స్ ను సీక్రెట్ గా ఉంచింది.

కొత్త అల్కాటెల్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ TCL చేసిన ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలను కలిగి ఉంది. 18:9 యాస్పెక్ట్స్ రేషియోతో పాటు ఈ స్మార్ట్ ఫోన్లు మిడ్ మరియు ఎంట్రీ లెవల్ ధరలకోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.

స్మార్ట్ ఫోన్ డిజైన్లను మోడలైజింగ్ చేయడం ద్వారా లైనప్లో అత్యధిక మొత్తం 18:9 ఫుల్ వ్యూ డిస్ల్పే అందించే వరల్డ్ తయారీదారుల్లో ఒకటిగా నిలిచిందని అల్కాటెల్ గ్లోబల్ ప్రెసిడెంట్ బిజినెస్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టిసిఎల్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ గట్టి తెలిపారు.

అల్కాటెల్ 1X..

అల్కాటెల్ 1X..

అల్కాటెల్ 1X, సంస్థ ప్రకారం, బ్యాలెట్లో ఉత్తమమైనది. స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ మెటిరియల్స్ తో తయారు చేసిన ఒక యూనిబ్డీ డిజైన్ను కలిగి ఉంటుంది. మార్కెట్లోని ట్రెండ్స్ కు అనుగుణంగా కొనసాగించడానికి వెనుక భాగంలో ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

అల్కాటెల్ 3 వి..

అల్కాటెల్ 3 వి..

అల్కాటెల్ 3వి...ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగాన ఒక డ్యూయల్ కెమెరా సెటప్, ఒక గ్లోసి బ్యాక్ ప్యానెల్ తోపాటు, హై రిజల్యూషన్, ఫుల్ స్క్రీన్ డిజైన్ తో వస్తుంది. ఇది పైన గట్టి గ్లాస్ ప్యానెల్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంది.

ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డేటా, వాయిస్ ప్యాక్స్ ఇవే !ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డేటా, వాయిస్ ప్యాక్స్ ఇవే !

అల్కాటెల్ 5...
 

అల్కాటెల్ 5...

అల్కాటెల్ 5, మోస్ట్ ప్రీమియం ఆఫరింగ్ స్మార్ట్ ఫోన్ గా సంస్థ నుంచి రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ విపరీతమైన డిమాండ్ ఉంది. బ్యాటరీ రోజు మొత్తం వాడుకునేలా డిజైన్ చేయబడింది. అంతేకాదు హ్యాండ్ సెట్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలతోపాటు ఎల్ఈడి ఫ్లాష్ తో వస్తుంది. డివైస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే MWC 2018 వరకు ఈ స్మార్ట్ ఫోన్లకు గురించి వేచి ఉండాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ పోలీస్ మూడు స్మార్ట్ ఫోన్లను ఉండే అవకాశం ఉంది. క్వాల్కమ్, మీడియా టెక్ ప్రొసెసర్లతో వస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Alcatel, owned by Finnish consumer electronics company Nokia and used under license by Chinese electronics company TCL Corporation has made some interesting announcements at CES 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X