Home
News

CES 2022 లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వాటి వివరాలు...

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టెక్నాలజీకి సంబందించిన అన్ని రకాల కంపెనీలు తమ యొక్క కొత్త ప్రొడెక్టులను ఈ షో ద్వారా విడుదల చేస్తూ ఎక్కువ హైప్ ని పొందుతూ ఉంటారు. 2022 కొత్త సంవత్సరంలో త్వరలోనే ఈ షో హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం ఆన్‌లైన్‌లో హోస్ట్ చేయడం జరిగింది. అయితే 2022 ఈ సంవత్సరం కొద్దిగా దైర్యం చేసి ఈ షో ఆఫ్‌లైన్‌ పద్దతిలో నిర్వహించడానికి రంగం సిద్ధం చేయగా ఈ షో చుట్టూ ఉత్సాహం ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ఓమ్రికాన్ సంక్షోభం కారణంగా ఈ షో ముందుగానే ముగుస్తుంది. ఈ కొద్ది కాలంలో అనేక కంపెనీలు షో ఫ్లోర్‌లో తమ ఆఫర్‌లను ప్రకటించాలని భావిస్తున్నారు.

CES 2022

CES 2022 షోలో ప్రకటించనున్న స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Samsung Galaxy S21 FE CES 2022లో ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ఇది కాకుండా తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన OnePlus 10 కూడా ఈ షోలో ఆవిష్కరించబడే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరికొన్ని మోడళ్లపై ఊహాగానాలు ఉన్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం CES 2022 షోలో లాంచ్ చేయాలనుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌లను జాబితా కింద పొందుపరిచాము. వాటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme GT 2 Pro రూమర్ స్పెసిఫికేషన్స్

Realme GT 2 Pro రూమర్ స్పెసిఫికేషన్స్

**6.7 అంగుళాల డిస్‌ప్లే

** ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8

** 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 8GB RAM

** 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 12GB RAM

** రియల్‌మీ UI 3.0తో Android 12

** డ్యూయల్ సిమ్ (నానో + నానో)

** 50MP + 50MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా

** 32MP ఫ్రంట్ కెమెరా

** 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE

** 5,000 mAh బ్యాటరీ

 

Samsung Galaxy S22 మరియు Samsung Galaxy S22 Ultra రూమర్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S22 మరియు Samsung Galaxy S22 Ultra రూమర్ స్పెసిఫికేషన్స్

** 6.1 అంగుళాల స్క్రీన్

** ఆండ్రాయిడ్ 12 OD

** Qualcomm Snapdragon 898

** 50 MP రియర్ కెమెరా

** 128GB ఇంటర్నల్ మెమరీ

** 8GB RAM

** 256GB ఇంటర్నల్ మెమరీ

** 8GB RAM

** 256GB ఇంటర్నల్ మెమరీ

** 12GB RAM

** 3,800 mAh బ్యాటరీ

 

Samsung Galaxy S21 FE రూమర్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S21 FE రూమర్ స్పెసిఫికేషన్స్

** 6.4-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-O డైనమిక్ AMOLED డిస్ప్లే

** ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5nm మొబైల్ ప్లాట్‌ఫారమ్

** 128GB స్టోరేజ్ తో 6GB LPDDR5 ర్యామ్ / 256GB స్టోరేజ్ తో 8GB LPDDR5 ర్యామ్

** One UI 3.1తో Android 11

** సింగిల్ / డ్యూయల్ సిమ్

** 12MP + 12MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా

** 32MP ఫ్రంట్ కెమెరా

** 5G SA/NSA, 4G VoLTE

** 4,500 mAh బ్యాటరీ

 

OnePlus 10 మరియు OnePlus 10 Pro రూమర్ స్పెసిఫికేషన్స్

OnePlus 10 మరియు OnePlus 10 Pro రూమర్ స్పెసిఫికేషన్స్

** 6.7 అంగుళాల డిస్‌ప్లే

** Qualcomm Snapdragon 8

** 8GB RAM

** 128GB (UFS 3.1) స్టోరేజ్

** 12GB RAM

** 256GB (UFS 3.1) స్టోరేజ్

** ఆక్సిజన్ OS 12తో Android 12

** డ్యూయల్ సిమ్ (నానో + నానో)

** 48MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా

**32MP ఫ్రంట్ కెమెరా

** 5,000 mAh బ్యాటరీ

 

iQOO 9 రూమర్ స్పెసిఫికేషన్స్

iQOO 9 రూమర్ స్పెసిఫికేషన్స్

** 6.78-అంగుళాల స్క్రీన్

** Qualcomm Snapdragon 888 చిప్‌సెట్

** 8GB RAM

** 48MP + 13MP + 13MP ట్రిపుల్ రియర్ కెమెరా

** 16MP ఫ్రంట్ కెమెరా

** 4,400 mAh బ్యాటరీ

 

More from GizBot

Best Mobiles in India

English summary
CES 2022: Full Details of New Smartphones That Will be Expected Launched at CES Event
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X