రూ 2,50,000 గెలిచే ఛాన్స్ ఎవరైనా మిస్ అవుతారా..?

Posted By: Staff

రూ 2,50,000 గెలిచే ఛాన్స్ ఎవరైనా మిస్ అవుతారా..?

 

అంతర్జాతీయ మొబైల్ ఫోన్ మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ కంపెనీ. ఈ ఎల్‌జీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ఓ కాంటెస్ట్‌ని నిర్వహించనుంది. ఈ కాంటెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐదుగురు అభిమానుల కోరికలను గ్రహించి వారికి సహాయం అందించే లక్ష్యంతో ఉంది. ఈ కాంటెస్ట్ పేరు '(మీ కోరికను నిజం చేసుకోండి)Make your wish come true'.

ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్‌జీ అభిమానుల ఎంట్రీలను కోరడం జరిగింది. వచ్చిన ఎంట్రీలలో లక్కీ డ్రా ద్వారా ఐదుగురు విన్నర్స్ ని సెలక్ట్ చేసి ఒక్కోక్కరికి రూ 2,50,000 ప్రైజ్‌ని ఇవ్వనున్నట్లు ఎల్‌జీ అధికార ప్రతినిధులు తెలిపారు. రన్నరప్‌గా వచ్చిన ఐదుగురు అభిమానులకు గాను 'ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 7' స్మార్ట్ ఫోన్స్‌ని అందించనున్నారు.

ఈ కాంటెస్ట్‌లో పాల్గోనాలనడం చాలా సింపుల్. ఎవరైతే వినియోగదారులు ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని కలిగి ఉన్నారో వారు ఈజీగా ఎంటర్ అవ్వోచ్చు. ఎల్‌జీ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజి ద్వారా ఈ కాంటెస్ట్‌లో పాల్గోనాల్సి ఉంటుంది. ఆలోచనలు ప్రత్యేకమైన మరియు యదార్ధమైన ఉండాలి. ఇది ప్రజా ఉంటుంది మరియు ఎవరైనా వాటిని ఓటు చేయవచ్చు. ఎక్కువ మంది మెచ్చుకున్న ఎంట్రీలు బహుమతులు కోసం అర్హులు.

ఈ క్రింది వాటి ఆధారంగా విజేతను లెక్కిస్తారు. యూజర్ 30% మరియు 30% కోరిక ఖాతాల ఔచిత్యం ఖాతా ఓట్లు. ఎంట్రీలకు చివరి తేదీ ఏప్రిల్ 11, 2012. ఈ కాంటెస్ట్‌లో పాల్గోనదలచిన అభిమానులు 'ఎల్‌జీ మొబైల్ ఫేస్‌బుక్ పేజి'' ద్వారా లాగిన్ అవ్వండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot