మీకోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

Posted By:

చే గువేరా ఈ పేరు వినగానే నేటి యువత రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అర్జెంటీనాలో జన్మించి.. క్యూబాలో కమ్యూనిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అక్కడ విజయం సాధించి దక్షిణ అమెరికాలోని బొలీవియాలో విప్లవం సాధించేందకు ప్రయత్నిస్తూ అమరడయన చే గువేరా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు. ఒక పోరాటం నిజమైన దైతే, ప్రజల్లో నుంచి వచ్చినదైతే వందల ఏళ్ళ అనంతరమైనా అది తప్పక విజయం సాధిస్తుంది. ఇటువంటి స్ఫూర్తిధాయకమైన అంశాలను ఆదర్శంగా తీసుకుని చివరి వరకు ద్యమించాడు చే గువేరా. ఆయన అనుసరించిన గెరిల్లా యుద్ధవ్యూహాలు పోరాటాల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. తదనంతర కాలంలో ఎంతో మంది ఉద్యమకారులు ఆయన వ్యూహాలను అనుసరించారు.అనుసరిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షిలో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న చే గువేరా అప్లికేషన్ ను మీకు పరిచయం చేస్తున్నాం........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

1.) చే గువేరా లైవ్ వాల్ పేపర్ ఫ్రీ (Che Guevara LWP Free):
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకోవటం ద్వారా చేగువేరా వాల్ పేపర్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

మీకోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

2.) చే గువేరా కోట్స్ (Che Guevara Quotes):
లింక్ అడ్రస్:
ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకోవటం ద్వారా చేగువేరా కొటేషన్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ కోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

3.) చే గువేరా వాల్ పేపర్స్ హైడెఫినిషన్ (Che Guevara Wallpaper HD New):


లింక్ అడ్రస్:

మీ కోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

4.) Frases de Ernesto Che Guevara):

లింక్ అడ్రస్:

మీ కోసం చే గువేరా గూగుల్ అప్లికేషన్స్!!

5.) చెగువేరా 3డీ ఫ్లాగ్ వాల్ పేపర్ (Che Guevara 3D flag wallpaper):

లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting