మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్...ఖచ్చితమైన స్పీడ్ ఇస్తుందా? !

Posted By: Madhavi Lagishetty

కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెస్ సర్వీస్ ఇంత వేగంగా ఉంటుందని ఊహించలేము. ప్రొవైడర్లకు వేగంగా ప్రచారం చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే.. 4జి ఎల్టీఈ ఫోన్లు మరియు మోడ్రన్ హై స్పీడ్ కేబుల్ కనెక్షన్స్ తో ఉన్న డెస్క్ టాప్ కోసం 50-150mbs ఉంటే నగరాల్లో దీని పరిమితి 5 నుంచి 12mbs వరకు ఉంటుంది.

మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్...ఖచ్చితమైన స్పీడ్ ఇస్తుందా? !

మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను సబ్ స్ర్కైబ్ చేసుకున్న తర్వాతా...మీరు ఖచ్చితమైన ఇంటర్నెట్ స్పీడ్ ను పొందుతున్నారా? ఈరోజు మీ ఇంటర్నెట్ కనెక్షన్లను ఎలా చెక్ చేయాలనే దానిపై మేము కొన్ని టూల్స్ ను సూచిస్తాము.

స్పీడ్ ను చెక్ చేసే ముందు...మీ ఇంటర్నెట్ స్పీడ్ ను నెమ్మదిగా తగ్గిపోయే కొన్ని కారకాలపై పరిశీలించండి.

హార్డ్ వేర్ ప్రాబ్లమ్స్....

మీరు ప్రస్తుత స్పీడ్ ను లేదా సరిగ్గా కాన్ఫిగర్ చేయనిWi-Fi కనెక్షన్ తో సరిపోని పాత రూటర్ని కలిగి ఉంటే...అది ఇంటర్నెన్ స్లోగా అందిస్తుంది.

సామీప్యత...

మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క హార్డ్ వేర్ నుంచి దూరంగా ఉండటం వల్ల మీరు బలహీన సంకేతాలు కూడా ఇవ్వవచ్చు.

గందరగోళం...

మనలో చాలామంది ఒకే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ను వినియోగిస్తారు. కాబట్టి ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం పోటీ పడటంతో సర్వర్ డౌన్ అవుతుంది.

థ్రాట్లింగ్...

కొన్ని సార్లు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పీర్-టు-పీర్ ట్రాఫిక్ వంటి కొన్ని రకాల జామ్ తో స్లోగా మారుతుంది. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ స్లో కావడానికి దారి తీస్తుంది.

మీ ఇంట్నెట్ స్పీడ్ ను చెక్ చేయడం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Speedtest.net..

స్పీడ్ టెస్ట్ చేయడానికి ఈజీ మార్గం Speedtest.netతో ఉంది. మీరు చేయాల్సిందల్లా నియరెస్ట్ ఎగ్జామ్ ఏరియాపై క్లిక్ చేసి టెస్ట్ ప్రారంభం క్లిక్ చేయండి. మీరు వేర్వేరు సంఖ్యల చూస్తారు. పింగ్ డౌన్ లోడ్ స్పీడ్ మరియు అప్ లోడ్ స్పీడ్.

ZDNet..

ఈ స్పీడ్ టెస్ట్ కూడా మీరు ఒక ఈజీ వే లో వేగం టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. స్పీర్ టెస్ట్ కాకుండా..ఇతర దేశాల ఇంటర్నెట్ వేగంపై అంతర్జాతీయ గణాంకాలతో కూడా అందిస్తుంది

లిల్లీ డ్రోన్ను రీలాంచ్ చేసిన మోటా గ్రూప్!

Speedof.Me...

మీరు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మంచి వేగాన్ని ఇస్తుంది. అలాగే మీ కనెక్షన్ స్పీడ్ వేర్వేరు సమయాల్లో చెక్ చేయండి. ఒక వేళ...మీ స్పీడ్ అడ్వర్టైజ్ చేయకపోతే మీ రౌటర్ను అప్ గ్రేడ్ చేయండి లేదా వైఫై ఇంటర్ ఫేస్ తగ్గించడానికి మీ రౌటర్ యొక్క సెట్టింగ్స్ ను మినిమైజ్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
These days, there is an increase in the Internet Service provider advertising their speeds we can never imagine, a few years ago. Well, today we will suggest you some tool on how to check your Internet connections.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more