శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

Written By:

చినుకూ చినుకూ కలిసి చెన్నైని ముంచేసింది... సముద్రం నగరంలోకి చొచ్చుకుని వచ్చేసింది...! బంగాళా ఖాతం రెండుగా చీలిందా అన్నట్లు ఎటు చూసినా సముద్రం..మొత్తంగా చెన్నై నగరమే ఐదు నుంచి ఏనిమిది అడుగుల నీటిలో తేలియాడుతోంది. వందేళ్ల రికార్డ్ ను బద్దలు చేస్తూ విరుచుకుపడిన వరుణదేవుడు ఇప్పట్లో శాంతించే పరిస్థితులు కనపడ్డంలేదు. ఈ దశలో చెన్నై ని ఆదుకోడానికి దేశమే కదిలింది. మేమున్నామంటూ భరోసానిస్తోంది. ట్విట్టర్ ద్వారా తారాలోకం హెల్ప్ చేద్దాం పదండి అంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. మరి కొందరు ఏకంగా సహయకార్యక్రమాల్లో మునిగిపోయారు.

Read more : పారిస్ ఉగ్ర దాడిపై విలపించిన తారాలోకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రధాని మోడీ జయలలితకు ఫోన్ చేసినట్లు

ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీ జయలలితకు ఫోన్ చేసినట్లు ప్రకటించారు. అన్ని విధాలు ఆదుకుంటూమంటూ భరోసా

హీరోయిన్ శృతీ హసన్ ట్విట్టర్ లో

హీరోయిన్ శృతీ హసన్ ట్విట్టర్ లో స్పందించింది. 

సిద్ధార్ధ ట్వీట్

మా ఇల్లు ఇలా వర్షపు నీటితో తడిసి ముద్దయిదంటూ ట్వీట్ 

బాత్ రూంలోకి సైతం వాన నీరు

బాత్ రూంలోకి సైతం వాన నీరు వచ్చాయని వాన తీవ్రతను తెలుపుతూ ట్వీట్ 

ఫర్పెక్ట పౌండేషన్ చేయూత

ఫర్పెక్ట పౌండేషన్ చేయూత 

చెన్నై ఎమర్జెన్సీ నంబర్లు ఇవేనంటూ ట్వీట్

చెన్నై ఎమర్జెన్సీ నంబర్లు ఇవేనంటూ ట్వీట్ 

ది హిందూ

ది హిందూ చెన్నైలో నీటమునిగిన ప్రాంతాలను చూపుతున్న మ్యాప్

సోనాక్షి సిన్హా ట్వీట్

సోనాక్షి సిన్హా ట్వీట్ 

ఓలా బోట్ కావాల్సిన వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు

ఓలా బోట్ కావాల్సిన వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు

ట్విట్టర్ ఇండియా చేయూత

ట్విట్టర్ ఇండియా చేయూత 

యాక్టర్ విజయ్ చేయూత

యాక్టర్ విజయ్ చేయూత 

హీరో విజయ్ సిద్ధార్థ చేయూత

హీరో విజయ్ సిద్ధార్థ చేయూత 

హాన్సిక ప్రార్థన

హాన్సిక ప్రార్థన 

పుడ్ అందిద్దాం రమ్మంటూ సిద్ధార్ధ ట్వీట్

పుడ్ అందిద్దాం రమ్మంటూ సిద్ధార్ధ ట్వీట్ 

హీరో విశాల్ సాయం చేద్దాం రమ్మంటూ పిలుపు

హీరో విశాల్ సాయం చేద్దాం రమ్మంటూ పిలుపు

తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై

తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు.

ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ

వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు.

వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్..

వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్లో స్పందించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Chennai Rains Help: How Twitter came together to help Chennai
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot