చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

Posted By:

చైనా సముద్రతీరాలు కనివిని ఎరగని రీతిలో నాచుతో కప్పబడి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికి 19,800 టన్నుల నాచును అధికారులు తొలగించటం జరిగింది. 5000 చదరపు మైళ్ల పాటు విస్తరించిన ఈ నాచును తొలగించేందుకు ఇప్పటి వరకు $30 మిలియన్‌ను చైనా ప్రభుత్వం వెచ్చించింది. ఈ నాచు కారణంగా ఆక్సిజన్ అందక సముద్రజలాల్లోని జంతువులు మృత్యువాత పడుతున్నట్లు అధికారులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణంలో చోటుచేసకున్న మార్పులు కారణంగా సముద్ర తీరం వెంబడి నాచు పేరుకుపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తరహా మార్పులు సముద్ర తీరం వెంబడి 2007 నుంచి సంభవిస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. చైనా సముద్ర తీరం వెంబడి చోటుచేసకున్న పరిస్థితులను ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించటం జరిగింది. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్ షో ద్వారా చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting