చైనా సెంచురీ..?

చైనాలో సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) సెల్ వినియోగదారులు 3.2 కోట్ల మంది పెరగడంతో ఈ సంఖ్య మొత్తంగా 100 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఫిక్స్‌డ్‌లైన్ వినియోగదారుల సంఖ్య మొదటి మూడు నెలల్లో కోటి మందికిపైగా తగ్గడం మరో ముఖ్యాంశం.
పార్టనర్ వేటలో టెలినార్
భారత్‌లో టెలికం సర్వీసులు కొనసాగించేందుకు కొత్త భాగస్వామి కోసం నార్వే కంపెనీ టెలినార్ గ్రూప్ అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగైదు దేశీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే కొత్త భాగస్వామి పేరు వెల్లడిస్తామని యూనినార్ ఎండీ సిగ్వె బ్రెకీ తెలిపారు. 2జీ స్పెక్ట్రం వివాదంలో టెలికం లెసైన్సులు రద్దైన కంపెనీల్లో ఒకటైన యూనినార్‌లో టెలినార్‌కి వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. రియల్టీ దిగ్గజం యూనిటెక్‌తో కలిసి ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అయితే, లెసైన్సుల రద్దు దరిమిలా యూనిటెక్‌తో తెగదెంపులు చేసుకుని కొత్త భాగస్వామితో చేతులు కలపాలని టెలినార్ యోచిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications