Home
News

4 వేల పోర్న్‌ వెబ్‌సైట్లు బ్లాక్, మొత్తం 22 వేల సైట్లు

పొరుగుదేశం చైనా గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్‌ వెబ్‌సైట్లను, ఖాతాలను మూసివేసింది.

పొరుగుదేశం చైనా గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్‌ వెబ్‌సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో ఆగస్టు చివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించంతో పాటు తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్‌ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్‌లైన్‌ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు జిన్హువా పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్‌ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్‌ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది.

మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

రాన్సమ్‌వేర్

రాన్సమ్‌వేర్

స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లే. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను పూర్తిగా లాక్ చేసేస్తుంది.

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది

వ్యక్తిగత డేటా గల్లంతు..

వ్యక్తిగత డేటా గల్లంతు..

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‌

అవగాహన రాహిత్యంతో..

అవగాహన రాహిత్యంతో..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట.

కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి

కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి

అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
China shuts thousands of websites in clean-up campaign: Xinhua more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X