టాయిలెట్ పైపులో పసికందు!

|

లాలించాల్సిన తల్లిదండ్రులే యమకింకరులయన వేళ ఆ రెండు రోజులు పసికందు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిగలిగాడు. పెంచి పోషించాల్సిన అమ్మానాన్నలే ఈ దారుణానికి ఒడిగట్టడం యావత్ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే.......

 

చైనాకు చెందిన రెండు రోజుల మగ శిశువును అతని తల్లిదండ్రులే టాయిలెట్‌లో విసిరేసి పరారయ్యారు. టాయిలెట్ పైపు నుంచి వినిపిస్తున్న శిశువు ఏడుపును గమనించిన సదురు అపార్టుమెంట్‌లోని స్థానికులు చైనా ఫైర్‌ఫైటర్లకు సమాచారాన్ని అందించారు. రెండు గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ఫైర్ ఫైటర్లు ఆ పసికందును సురక్షితంగా బయటకు తీయగలిగారు. ఈ విషాదకర సంఘటన జేజియాంగ్ పరిధిలోని జిన్ హువా ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. అపాయం నుంచి బయటపడిన ఆ పసికందు స్థానిక ఆసుపత్రిలో ఆ చికత్సపొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిరసనలతో మారుమోగింది.

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!
 

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

టాయిలెట్ పైపులో పసికందు!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X