హాయ్ మానవుడా.. రోబో రెస్టారెంట్‌కు స్వాగతం!
oi
-Staff
By Super

పై చిత్రంలో మీరు చూస్తున్నంది హార్బిన్ పట్టణం (చైనాలోని) రోబో రెస్టారెంట్. అవును.. మీరు అనుకుంటున్నట్లుగానే ఇక్కడ రోబోలు పనిచేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18. మనం ఇలా రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే.. అక్కడ ఉన్న రోబో ఘన స్వాగతం పలుకుతూ వెల్‌కం చెబుతుంది. సీట్లలో కూర్చున్నవెంటనే మరో రోబో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. కొంతసేపట్లోనే వేరొక రోబో వచ్చి.. మీరు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సర్వ్ చేసి వెళ్లిపోతుంది. అంతే కాదండోయ్.. మీరు తింటున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓ రోబో సింగర్ వచ్చి పాటలు కూడా పాడేస్తుంది.
చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడో రోబో కుక్క కూడా ఉంది. తినడం అయిపోగానే.. కిచెన్‌లో ఉండే రోబో మీ ప్లేట్లను ఎంచక్కా కడిగేస్తుంది కూడా. అంతేకాదు.. మిగతా హోటల్లో ఇచ్చినట్లు ఇక్కడ రోబోలకు టిప్ ఇవ్వనక్కర్లేదు. ఈ రోబో రెస్టారెంట్‌ను ‘భవిష్యత్ రెస్టారెంట్’గా అభివర్ణిస్తున్నారు. ఈ హోటల్ కంప్యూటర్ రూంలో సిబ్బంది ఈ రోబోల కదలికలను నియంత్రిస్తుంటారు. ఈ రోబోలను రెండు గంటలపాటు చార్జ్ చేస్తే.. 5 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఈ ఒక్కో రోబో ఖరీదు రూ.26 లక్షలట.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications