ప్రేమంటే ఇదేరా.. 99 ఐఫోన్‌లు కొన్నాడు

Posted By:

ప్రేమంటే ఇదేరా.. 99 ఐఫోన్‌లు కొన్నాడు

ప్రేమంటే ఇదేరా అనుకునేలా.. చైనాకు చెందిన ఓ యువకుడు తన మనుసదోచిన చిన్నదాని కోసం ఏకంగా 99 ఐఫోన్ 6 ఎస్‌లు కొనుగోలు చేసాడు. వీటి కోసం దాదాపు రూ.54 లక్షలు వెచ్చించాడు. అయితే, ఆ యువతి మాత్రం మనోడి ప్రేమకు నో చెప్పేసింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సౌత్ చైనాలోని గుయంగ్డోంగ్ ప్రావీన్స్ కు చెందిన ఓ కంప్యూటర్ ఇంజినీర్ తన ప్రేయసి ప్రేమను గెలించేందుకు 99 ఐఫోన్ లను కొనుగోలు చేసి వాటి హార్ట్ ఆకారంలో పేర్చి తన మిత్రుల సమక్షంలో ఆమెకు ప్రపోజ్ చేసాడు. అయితే అతని ప్రేమను ఆమె రిజక్ట్ చేసింది.

చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2 కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు. పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది. సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు. లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Chinese Romeo spends 99 iPhone 6s to impress a girl he wanted to marry. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot