బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

|

చైనా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. కాంతులు చిమ్మే బల్బుల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను ప్రసరింపజేసే సరికొత్త సాంకేతికతను చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ఈ ఆధునిక ఆవిష్కరణకు ‘లై-ఫై'(Li Fi)గా నామకరణం చేయటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వై-ఫై టెక్నాలజీ, రేడియో పౌనఃపున్యాల ఆధారంగా స్పందిస్తుంది. లై-ఫై టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఇంటర్నెట్ యాక్సిస్ మరింత చవకగా మారనుంది. లై-ఫై టెక్నాలజీలో భాగంగా 1వాట్ ఎల్ఈడి బల్బులలో ఎంబెడెడ్ మైక్రోచిప్‌లను అమరుస్తారు. ఈ చిప్‌లు సెకనుకు 150 మెగాబైట్స్ డేటాను ఉత్పత్తి చేయగలవు. ఒక బల్బు ద్వారా విడుదలయ్యే ఇంటర్నెట్ సిగల్స్‌తో నాలుగు కంప్యూటర్‌లలో ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకోవచ్చు.

 బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

చైనా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. కాంతులు చిమ్మే బల్బుల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను ప్రసరింపజేసే సరికొత్త సాంకేతికతను చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ఈ ఆధునిక ఆవిష్కరణకు ‘లై-ఫై'(Li Fi)గా నామకరణం చేయటం జరిగింది.

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

చైనా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. కాంతులు చిమ్మే బల్బుల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను ప్రసరింపజేసే సరికొత్త సాంకేతికతను చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ఈ ఆధునిక ఆవిష్కరణకు ‘లై-ఫై'(Li Fi)గా నామకరణం చేయటం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వై-ఫై టెక్నాలజీ, రేడియో పౌనఃపున్యాల ఆధారంగా స్పందిస్తుంది. లై-ఫై టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఇంటర్నెట్ యాక్సిస్ మరింత చవకగా మారనుంది. లై-ఫై టెక్నాలజీలో భాగంగా 1వాట్ ఎల్ఈడి బల్బులలో ఎంబెడెడ్ మైక్రోచిప్‌లను అమరుస్తారు. ఈ చిప్‌లు సెకనుకు 150 మెగాబైట్స్ డేటాను ఉత్పత్తి చేయగలవు. ఒక బల్బు ద్వారా విడుదలయ్యే ఇంటర్నెట్ సిగల్స్‌తో నాలుగు కంప్యూటర్‌లలో ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకోవచ్చు.

బల్బు ద్వారా ఇంటర్నెట్: చైనా శాస్త్రవేత్తల ఘనత

చైనా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. కాంతులు చిమ్మే బల్బుల ద్వారా వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను ప్రసరింపజేసే సరికొత్త సాంకేతికతను చైనాలోని ఫుడాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ఈ ఆధునిక

ఆవిష్కరణకు ‘లై-ఫై'(Li Fi)గా నామకరణం చేయటం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వై-ఫై టెక్నాలజీ, రేడియో పౌనఃపున్యాల ఆధారంగా స్పందిస్తుంది. లై-ఫై టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఇంటర్నెట్

యాక్సిస్ మరింత చవకగా మారనుంది. లై-ఫై టెక్నాలజీలో భాగంగా 1వాట్ ఎల్ఈడి బల్బులలో ఎంబెడెడ్ మైక్రోచిప్‌లను అమరుస్తారు. ఈ చిప్‌లు సెకనుకు 150 మెగాబైట్స్ డేటాను ఉత్పత్తి చేయగలవు. ఒక బల్బు ద్వారా విడుదలయ్యే ఇంటర్నెట్

సిగల్స్‌తో నాలుగు కంప్యూటర్‌లలో ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X