ఇదేం వెర్రి బాబు!!

Posted By:

కూర్చుని తిన్నా తరగని సంపద. ఇంకే కావాలి చెప్పండి ఆ సిరి పుత్రుడికి. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వాంగ్ జియన్ లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్ తన పెంపుడు కుక్కకు ఖరీదైన రెండు యాపిల్ వాచీలను బహుమతిగా ఇచ్చి ఎంతో మురిసిపోయాడు.

ఇదేం వెర్రి బాబు!!

ఇంతకీ ఆ వాచీల విలువెంతో తెలుసా..? దాదాపు రూ.25 లక్షలు. గోల్డ్ వేరియంట్ వాచీలతో మెరిసిపోతున్న తన పెంపుడు శునకాన్ని వాంగ్ సోషల్ మీడియలో పోస్ట్ చేసి వాంగ్ ట్రెండింగ్ టాపిక్‌గా మారాడు.

ఇదేం వెర్రి బాబు!!

‘నాకున్న నాలుగు కాళ్లకు నాలుగు వాచీలు పెట్టాలనుకున్నా. ప్రస్తుతానికి రెండు వాచీలతో సరిపెట్టుకున్నా. ఈ వాచీలు రెండు నా స్టేటస్ కు తగ్గట్టుగానే ఉన్నాయి' అంటూ కుక్క తరుపన సికాంగ్ చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో తన కామెంట్స్‌ను పోస్ట్ చేసాడు.

English summary
Chinese tycoon's son sparks row after buying Apple Watches for dog. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot