Home
News

Vivo Christmas Offers: Vivo స్మార్ట్‌ఫోన్‌ల మీద అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!! మిస్ చేయకండి

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొత్త ఆఫర్లను ప్రకటించింది. వివో యొక్క V20, Yసిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ కొత్త ఆఫర్లను ప్రకటించింది. V20 ప్రో, V20, V20 SE, Y30 మరియు Y51 లను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఇప్పుడు ఆఫర్లలో భాగంగా క్యాష్‌బ్యాక్, EMI, జీరో డౌన్ పేమెంట్ మరియు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి గొప్ప ఆఫర్లను పొందవచ్చు.

వివో V20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

వివో V20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

కొత్త వివో V20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను కొత్త అమ్మకంలో భాగంగా రూ .29,990 డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు. దీని కొనుగోలుపై పాత ఫోన్ ఎక్సచెంజ్ లో భాగంగా వివో అప్‌గ్రేడ్ అప్లికేషన్‌లో చెల్లుబాటు అయ్యే రూ.1,500 మరియు 80% బైబ్యాక్‌ను వినియోగదారులు పొందవచ్చు. దీనితో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. వివో V20 ప్రో ఫోన్ 44MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో రన్ అవుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

వివోస్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద బ్యాంక్ ఆఫర్స్

వివోస్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద బ్యాంక్ ఆఫర్స్

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో వివో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద వినియోగదారులకు ఐడిఎఫ్‌సి బ్యాంక్‌తో వన్‌టైమ్ EMI క్యాష్‌బ్యాక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఫ్లాట్ 10% క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై ఫ్లాట్ 10% క్యాష్‌బ్యాక్, జెస్ట్ మనీ యొక్క 6 నెలల EMI లావాదేవీల మీద ఫ్లాట్ 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

వివో V20 ప్రో 5G 33W ఫ్లాష్‌ఛార్జ్ బ్యాటరీ ఫీచర్స్

వివో V20 ప్రో 5G 33W ఫ్లాష్‌ఛార్జ్ బ్యాటరీ ఫీచర్స్

వివో V20 ప్రో 5G యొక్క బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, బ్లూటూత్ V5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జిపిఎస్ / ఎ-జిపిఎస్ / నావిక్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంది. ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి.

వివో V20SE 32MP సెన్సార్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20SE 32MP సెన్సార్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్స్

వివో V20SE స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, f/ 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు 2 బోకే ప్రభావం కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Christmas 2020 Mobile Offers: Best Deals and Discounts on Vivo Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X