పజిల్స్‌ని పరిష్కరించడంలో దిట్టలు ఎవరు...?

Posted By: Staff

పజిల్స్‌ని పరిష్కరించడంలో దిట్టలు ఎవరు...?

 

నెంబర్ పజిల్ వెబ్‌సైట్ అయినటువంటి 'కాల్కుడోకు' అందించిన సమాచారం ప్రకారం ఎవరైతే యూజర్స్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారో వారికి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని ఉపయోగిస్తున్న వారితో పోల్చితే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని తెలిపింది. 2010, 2011 డేటాని బట్టి 'కాల్కుడోకు' ఇటీవల ఓ స్టడీని ప్రచురించింది. దీని ప్రకారం పజిల్స్‌ని పరిష్కరించడంలో క్రోమ్ బ్రౌజర్ వినియోగదారులు సంఖ్యా మేధస్సు‌ని అత్యధిక స్థాయిలో కలిగి ఉన్నారని తెలిపింది.

పజిల్స్‌ని పరిష్కరించడంలో దిట్టలు ఎవరు...?

డేటాని బట్టి చూస్తే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా బ్రౌజర్స్‌ని వినియోగించే వినియోగదారులతో పరిష్కరించిన పజిల్స్‌తో పోలిస్తే క్రోమ్ బ్రౌజర్‌ని వినియోగించే వినియోగదారులు త్వరితగతిన పజిల్స్‌ని పరిష్కరిస్తున్నారని ఈ క్రిందనున్న గ్రాఫ్‌ని చూస్తే మీకే తెలుస్తుంది. ఫైర్ ఫాక్స్ యూజర్స్ రెండవ స్దానంలో నిలవగా.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యూజర్స్ మూడవ స్దానంలో ఉన్నారు.

 

పజిల్స్‌ని పరిష్కరించడంలో దిట్టలు ఎవరు...?

ఈ విషయంపై సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ సీఈవో లారీ పేజి మాట్లాడుతూ భూమి మీద క్రోమ్ యూజర్స్ చాలా తెలివైన వాళ్లగా అభివర్ణించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot