కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (చెన్నై)

|

ప్రముఖ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంకా బీపీఓ సర్వీసెస్ సంస్థ ‘కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్'ను చెన్నై కేంద్రంగా 1994లో స్థాపించారు. ఇక్కడ ఉద్యోగుల సంఖ్య 10,000పైనే. ఈ సంస్థ నాస్‌డాక్ జాబితాలో ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్‌వేర్ కంపెనీల జాబితాలో ‘కాగ్నిజెంట్'కు సుముచిత స్థానం దక్కటం విశేషం. నేటి ప్రత్యేక ఫోటో టూర్ శీర్షికలో భాగంగా చెన్నైలోని కాగ్నిజెంట్ కార్యాలయ ఆఫీస్ వాతావారణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ) ఒకటి. ఈ ఉద్యోగంలో చేరాలంటే పెద్దగా విద్యార్హతులు అక్కర్లేదు. ఇంటర్మీడియట్ అర్హతకు తోడు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఆంగ్లాభాషా ప్రావిణ్యం కాస్తా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. దేశ్యవ్యాప్తంగా బీపీఓ కంపెనీలు పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి. బహుళజాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా బీపీఓలను నిర్వహిస్తుండటంతో ఈ రంగానికి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.

నేటి కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడానికి విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువుగా ఉంటే అక్కడికి తమ సంస్ళ కార్యకలాపాలను విస్తరించి వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. బీపీఓ విధానంలో భాగంగా ఓ కంపెనీ తన నాన్‌కోర్ వ్యవహారాలైన ఎంప్లాయ్ పే రోల్ ప్రిపేర్, డేటా ఎంట్రీ, వాయిస్ కాలింగ్ వంటి ఆపరేషన్‌లను వేరేదేశానికి బదిలిచేసి తక్కవ వ్యయానికే అక్కడి నుంచి సేవలను పొందుతుంది. దిన్నే బీపీఓ అంటారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X