కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

Posted By:

మనిషి శరీర భాగాల్లో కళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, మనిషి తన నేత్రాల ద్వారానే వాస్తవిక ప్రపంచాన్ని వీక్షంచగలడు. ఉద్యోగరిత్యా గంటల కొద్ది సమయాన్ని కంప్యూటర్ ముందు వెచ్చిస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పలు చిట్కాలు పాటించక తప్పదంటున్నారు వైద్యులు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెగ్యులర్ చెకప్‌లకు హాజరవటం మంచిది

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు కంటి వైద్యుల సమక్షంలో రెగ్యులర్ చెకప్‌లకు హాజరవటం మంచిది.

ఇంటీరియర్ లైటింగ్

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

కంప్యూటర్ గదిలో ఇంటీరియర్ లైటింగ్ కూడా ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

యాంటీ గ్లేర్ స్ర్కీన్‌

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

మీ మానిటర్‌కు యాంటీ గ్లేర్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కంటి ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం పొందవచ్చు.

డిస్‌ప్లేను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవటం మంచిది

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

డిస్‌ప్లేను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవటం మంచిది.

మానిటర్ బ్రెట్‌నెస్‌ స్థాయిను

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

మానిటర్ బ్రెట్‌నెస్‌ స్థాయిను సౌకర్యవంతంగా అమర్చుకోవటం వల్ల కళ్ల పై ఒత్తిడిని కొంత మేర తగ్గించుకోవచ్చు. ఫోన్ బ్రెట్‌నెస్‌ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం కళ్ల పై కచ్చితంగా ఉంటుంది.

టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్‌ స్థాయిని అడ్జస్ట్ చేసుకోవటం వల్ల

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్‌ స్థాయిని అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కంటెంట్‌ను సౌకర్యవంతంగా వీక్షించవచ్చు. అంతే కాకుండా, కళ్ల పై పడే ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది.

30 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పని చేస్తున్నట్లైతే, కంప్యూటర్ నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి.

గంటకొకసారి లేచి నడవడం అలవాటు చేసుకోండి

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

గంటకొకసారి లేచి నడవడం అలవాటు చేసుకోండి. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మీ దృష్టిని కాసేపు మరల్చండి, లేదా నీటితో శుభ్రం చేసుకోండి.

క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి. వీలైనంత ఎక్కువ సమయం నిద్రపొండి. అలాగే మంచి పౌష్టికరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చలాకీగాకూడా ఉంటారంటున్నారు వైద్యులు.

వైద్యుల సూచన మేరకు కళ్లద్దాలను ధరించండి

కంప్యూటర్‌తో కంటి ఒత్తిడి.. ఈ జాగ్రత్తలు పాటించండి

వైద్యుల సూచన మేరకు కళ్లద్దాలను ధరించండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Computer Eye Strain: 10 Steps for Relief. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot