Home
News

ఆన్‌లైన్ ద్వారా కండోమ్ కొనటం ఎలా..?

By Super
Condom King gives you condoms online


సుఖ వ్యాధుల వ్యాప్తి నిరోధానికి అవసరమైన కండోమ్‌ గురించిన పరిజ్ఞానం చాలా అవసరం. కండోమ్‌ వాడకం గురించిన అవగాహన అనేకమందికి లేదనడం అతిశయోక్తి కాదు. కండోమ్స్‌పై అనేక మంది అనేక రకాల సందేహాలు వ్యక్తపరుస్తుంటారు. ఈ కండోమ్‌ల గురించిన సమగ్ర అవగాహన కలిగి ఉండటం అవసరం. ఫ్యామిలి ప్లానింగ్ ఆచరించాలనుకునే వారికి కండోమ్ ఉపయుక్తమైన ఎంపిక. కండోమ్‌ల వాడకం తేలికైన, సురక్షితమైన గర్భనిరోధక మార్గం. ఇవి తేలికగా లభ్యమవుతాయి. ఏ శరీరం వారికైనా సరిపోతాయి. ఉపయోగించాలంటే నొప్పి వుండదు, వెంట తీసుకు వెళ్ళడం చాలా తేలిక.

అవును.. ఆన్‌లైన్ ద్వారా కండోమ్ కొనుగోలు చెయ్యటం ఇప్పడు చాలా సలువు. కండోమ్ కింగ్ అనే వెబ్‌సైట్ అన్ని రకాలైన కండోమ్‌లను ఆన్‌లైన్ ద్వార విక్రయిస్తోంది. సురిక్షిత సెక్స్, కండోమ్ వాడకం వంటి అంశాలను ప్రధాన ఎజెండగా తీసుకుని కండోమ్ కింగ్ వెబ్‌సైట్ ఆవిర్భవించింది. ఈ ఇండియా ఆధారిత సంస్థ మీ అవసరాన్ని బట్టి కండోమ్‌ను ఎంపిక చేస్తుంది. ఈ సైట్‌లోకి లాగినై మీకు కావల్సిన కండోమ్‌ను ఆఫర్ చేస్తే చాలు నేరుగా మీరిచ్చిన చిరునామాకు వాటిని గిఫ్ట్‌ప్యాక్ చేసి పంపిస్తారు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X