‘కండోమ్ సైజ్’ను ఖచ్చితంగా తెలిపే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్!
అత్యధిక శాతం మంది మగవారు కండోమ్‌లను వినియోగించటంలో విఫలమవుతున్నారని, ఈ కారణంగా అవాంఛిత గర్భాల సంఖ్యతో పాటు సుఖ వ్యాధులు వ్యాప్తి అధికంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కండోమ్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో ఓ నిర్థిష్టమైన అవగాహనను కల్పించే క్రమంలో వీఎస్ఎమ్ ఎంటర్‌ప్రైజెస్ ఓ సరికొత్త అపప్లికేషన్‌ను రూపొందించటం జరిగింది. అప్లికేషన్ పేరు 'కండోమ్ సైజ్'. ఈ అప్లికేషన్ పురుషాంగాన్ని కొలుచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా, ఖచ్చితమైన సైజుగల కండోమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ నిటారుగా ఉన్న పురుషాంగం యొక్క పరిమాణంతో పాటు చుట్టు కొలతను లెక్కిస్తుంది. కండోమ్ సైజ్ అప్లికేషన్ యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాల కోసం సిద్ధంగా ఉంది.
యాపిల్ యూజర్లు 'కండోమ్ సైజ్' అప్లికేషన్‌ను ఐట్యూన్స్ స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్:
ఆండ్రాయిడ్ యూజర్లు 'కండోమ్ సైజ్' అప్లికేషన్‌ను గూగుల్‌ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్:
కండోమ్ సైజ్ అప్లికేషన్ స్ర్కీన్‌షాట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు........

‘కండోమ్ సైజ్'ను ఖచ్చితంగా తెలిపే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!

‘కండోమ్ సైజ్' అప్లికేషన్!
Condom Size Application
‘కండోమ్ సైజ్' అప్లికేషన్!


Click it and Unblock the Notifications








