రూపాయికే 4జీ స్మార్ట్‌ఫోన్, త్వరపడండి

Written By:

చైనా ఫోన్‌ల కంపెనీ మిజు తన ఇండియన్ ఫ్యాన్స్ కోసం #‎m2for1 పేరుతో సరికొత్త ఆన్‌లైన్ కాంటెస్ట్‌ను లాంచ్ చేసింది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా రూ.1కే మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను అందించే ప్రయత్నం చేస్తోంది.

రూపాయికే 4జీ స్మార్ట్‌ఫోన్, త్వరపడండి

మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌‍ను రూ.1కే దక్కించుకోవాలనుకునే వారు మిజు లోగో ఫోన్‌ పై ఎక్కడ, ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాన్ని ఊహించి పెయింట్‌ చేసి ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చెయ్యాలి. #?m2for1హ్యాష్‌ ట్యాగ్‌తో ఆ చిత్రాన్ని పోస్ట్‌ చెయ్యాల్సి ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి 21 వరకు ఈ పోటీ కొనసాగుతుంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేసి వారికి రూ.1కే ఎం2 ఫోన్‌ని అందజేస్తుంది. ఈ కాంటెస్ట్ విషయాన్ని పక్కన పెడితే  మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కి విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూపాయికే మిజు ఎం2 4జీ స్మార్ట్‌ఫోన్

Meizu M2 స్పెక్స్ ... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe OS 4.5,

రూపాయికే మిజు ఎం2 4జీ స్మార్ట్‌ఫోన్

1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

రూపాయికే మిజు ఎం2 4జీ స్మార్ట్‌ఫోన్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 5 పిక్సల్ లెన్స్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్టివ్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

రూపాయికే మిజు ఎం2 4జీ స్మార్ట్‌ఫోన్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ),

రూపాయికే మిజు ఎం2 4జీ స్మార్ట్‌ఫోన్

2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కి విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Meizu M2 స్పెక్స్ ... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe OS 4.5, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 5 పిక్సల్ లెన్స్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్టివ్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Meizu m2 smartphone 'priced' at Re 1 only in online contest. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot