భవిష్యత్‌ టెక్నాలజీ..మన కోసమే

Posted By:

మానవ ఊహలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న నేపధ్యంలో భవిష్యత్ ఆవిష్కరణల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదుచూస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది మనం ఊహించని విధంగా సరికొత్త గాడ్జెట్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు విభిన్నమైన ఫీచర్లతో టెక్నాలజీ ప్రియులను తెగ ఆకర్షించేస్తున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే. ఆలోచించటం ద్వారానే మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా పలువురు డిజైనర్లు రూపకల్పన చేసిన కాన్సెప్ట్ గాడ్జెట్‌లను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

అత్యాధునిక మొబైల్ టెక్నాలజీ త్వరలో సాకారం కానుంది.

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

యాపిల్ బ్లాక్ హోల్, హోలోగ్రాఫిక్ ఫోన్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

గ్లాసీ గ్లాసీ స్మార్ట్‌ఫోన్‌లు

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

రింగ్జన్ వాచ్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

మెటామాఫింగ్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

బ్లూ బీ ఫోన్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

స్టీల్తీ కయాక్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

రిస్ట్ పీసీ

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

తరులా ఎలక్ట్రానిక్ బైక్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

ద ఇంటెలిజెంట్ పవర్ స్ట్రిప్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

లైట్ బల్బ్ రేడియో

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

ఆర్ఈసీ కెమెరా

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

సోలారిస్ వాచ్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

పిగ్గీ బ్యాంక్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

ఫ్లెక్సిబుల్ మొబైల్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

స్మార్ట్‌ఫోన్ బైస్కిల్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

స్మార్ట్ ఫింగర్

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

AXIO camera (యాక్సియో కెమెరా)

భవిష్యత్‌ టెక్నాలజీ... మన కోసమే

The Mercator (ద మిర్కాటర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cool Concept Gadgets For A Brighter Future. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot