నమ్మరు కాని నిజాలే..!

|

ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే చిత్రాలు కెమెరా ద్వారా చిత్రీకరించినవి అనుకుంటే పొరబడినట్లే. వీటిని సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించారు. అవునండి... సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియా, యాపిల్ వంటి ప్రముఖ కంపెనీలు రూపొందించిన ఫోన్‌లను ఉపయోగించి ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఆసక్తి.. ఆలోచన మనిషిని ఎక్కడికైనా తీసుకువెళతాయనటానికి ఈ శీర్షిక ఓ చక్కటి ఉదాహరణ.

ఈ పోస్ట్ కూడా చదవండి:

చూడండి.. ఎక్కడికో వెళ్లిపోతారు!!

నోకియా, సామ‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ వంటి సంస్థలు తమ ఫోన్‌ల రూపకల్పన విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా ఫీచర్ విషయంలో ఆధునిక టెక్నాలజీని వీరు అనుసరిస్తున్నారు. ఈ శీర్షికలో మీరు చూడోబోయే ఫోటోలు ఓ సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించినవి అంటే నమ్మసక్యం కాదు....

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ ఫోటోను ఐఫోన్4తో చిత్రీకరించారు.
ప్రదేశం: సన్నీ టైమ్స్ స్క్వేర్.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ పోటోను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2‌తో చిత్రీకరించారు.
ప్రదేశం: ఈఫిల్ టవర్.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించారు.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ చిత్రాన్ని గెలాక్సీ ఎస్3 ద్వారా చిత్రీకరించారు.
ప్రదేశం: హాంగ్‌కాంగ్ డిస్నీల్యాండ్.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ చిత్రాన్ని గెలాక్సీ ఎస్3 ద్వారా చిత్రీకరించారు.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ చిత్రాన్ని హెచ్‌టీసీ వన్ ఎస్ ద్వారా చిత్రీకరించారు,
ప్రదేశం: ఆస్పైర్ పార్క్, కటార్.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ రష్యన్ తాబేలను సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 ద్వారా చిత్రీకరించారు.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ భారీ నౌకను సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ద్వారా చిత్రీకరించారు.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ సూర్యాస్తమయ దృశ్యాన్ని సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ద్వారా చిత్రీకరించారు.

నమ్మరు కాని నిజాలే..!

నమ్మరు కాని నిజాలే..!

ఈ బోన్సాయ్ చెట్టును సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 ద్వారా చిత్రీకరించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X