కూల్ యూఎస్బీ హబ్‌లు

Posted By:

ఈ వీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న కూల్ యూఎస్బీ హబ్‌లు సాంకేతిక ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. కంప్యూటర్‌కు బంధువుల్లా పుట్టకొచ్చిన యూఎస్బీ హబ్‌లు సమచారాన్ని ఒక డివైజ్ నుంచి వేరొక డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. విభన్న ఆకృతులలో రూపుదిద్దుకున్న యూఎస్బీ హబ్‌లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్‌డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,3జీబి... ఇలా అనేక మెమరీ వర్షన్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
1.) Asterisk

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
2.) Banana

కూల్ యూఎస్బీ హబ్‌లు


కూల్ యూఎస్బీ హబ్‌లు
3.) Tardis

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
4.) Candy Hearts

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
5.) Chocolate

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
6.) Contort

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
7.) Darth Vader

కూల్ యూఎస్బీ హబ్‌లు


8.) Lonely City

కూల్ యూఎస్బీ హబ్‌లు


9.) Ghost

కూల్ యూఎస్బీ హబ్‌లు


10.) R2-D2

కూల్ యూఎస్బీ హబ్‌లు


11.) Skull

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
12.) Poodle

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
13.)Thunderbolt

కూల్ యూఎస్బీ హబ్‌లు

కూల్ యూఎస్బీ హబ్‌లు
14.) 24-Port Monster

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot