Home
News

చీకట్లో తళుకుబెళుకులు!

సాంకేతికత రోజురోజుకు విస్తరిస్తోంది.. కొత్త ఆవిష్కరణలు పోటెత్తుతున్నాయి.. ఆధునీకతకు అలవాటుపడుతున్న ప్రపంచం టెక్నాలజీతో తన బంధాన్ని మరింతగా పెనవేసుకుపోతోంది. సాంకేతికత సహకారంతో మానవ మేధస్సు అంచనాలకందని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

ఈ శీర్షికలో మీరు చూడబోయే 16 ఐరులియమ్ ఫ్లోరోసెంట్ గాడ్జెట్‌లు మీ జీవితాల్లో కొత్తవెలుగులను నింపుతాయి. చిమ్మచీకట్లలో ఈ గాడ్జెట్‌ లు ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతూ కొత్త వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ అద్భుత ఆవిష్కరణలు ప్రతిభావంతులు ఆలోచనాత్మక మేధస్సు నుంచి ఆవిర్భవించాయి. ఆ నైపుణ్యాలకు హ్యాట్సాఫ్!!!

చిట్కా: పీసీలో మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Balenciaga Glow In Dark High-Top Sneakers

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow-in-the-Dark Dog Ball

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Dark Beads

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow-in-the-Dark Moon Cushion

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow-Crete Outdoor Overlay System

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Dark Basketball by Baden

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Dark Bike Frame

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Blue Glow in the Dark iPhone Skin

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Lamp by Cement Design

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Dark Nail Polish by American Apparel

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Mercury Glow In The Dark Sunglasses by Nooka

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow Paint

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in the Dark Pebbles

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow In The Dark Light Pull

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Interactive Glow T-Shirt by Glow Threads

చీకట్లో తళుకుబెళుకులు!

చీకట్లో తళుకుబెళుకులు!

Glow in Dark Studio Beats Skin

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X