Home
News

Coronavirus సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. చైనా దేశంలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు 60 దేశాలకు పైగా పాకింది. గత కొన్ని రోజులుగా భారతదేశంలో కూడా కేసులు పెరిగాయి. ఇది జాగ్రత్త వహించాల్సిన సమయం తప్ప భయాందోళన చెందవలసిన అవసరం లేదు అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలు / యుటిల కోసం COVID19 హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలో వివిధ రాష్టాల హెల్ప్‌లైన్ నంబర్లను తెలుసుకోవడానికి కింద చూడండి.

Coronavirus All States Helpline Numbers in India

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్లు

** ఆంధ్రప్రదేశ్‌ హెల్ప్‌లైన్ నెంబర్: 08662410978

** తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్ : 104

** కర్ణాటక హెల్ప్‌లైన్ నంబర్: 104

** తమిళనాడు హెల్ప్‌లైన్ నెంబర్: 044-29510500

** అరుణాచల్ ప్రదేశ్ హెల్ప్‌లైన్ నంబర్: 9436055743

** అస్సాం హెల్ప్‌లైన్ నంబర్: 6913347770

** బీహార్ హెల్ప్‌లైన్ నెంబర్ : 104

** ఛత్తీస్‌గడ్ హెల్ప్‌లైన్ నంబర్: 077122-35091

** గోవా హెల్ప్‌లైన్ నంబర్: 104

** గుజరాత్ హెల్ప్‌లైన్ నంబర్: 104

** హర్యానా హెల్ప్‌లైన్ నంబర్: 8558893911

** హిమాచల్ ప్రదేశ్ హెల్ప్‌లైన్ నంబర్: 104

** జార్ఖండ్ హెల్ప్‌లైన్ నంబర్: 104

** కేరళ హెల్ప్‌లైన్ నంబర్: 0471-2552056

** మధ్యప్రదేశ్‌ హెల్ప్‌లైన్ నెంబర్: 0755-2527177

** మహారాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్: 020-26127394

** మణిపూర్ హెల్ప్‌లైన్ నంబర్: 3852411668

** మేఘాలయ హెల్ప్‌లైన్ నంబర్: 108

** మిజోరాం హెల్ప్‌లైన్ సంఖ్య: 102

** నాగాలాండ్ హెల్ప్‌లైన్ నంబర్: 7005539653

** ఒడిశా హెల్ప్‌లైన్ నంబర్: 9439994859

** పంజాబ్ హెల్ప్‌లైన్ నంబర్: 104

** రాజస్థాన్‌ హెల్ప్‌లైన్ నంబర్: 0141-2225624

** సిక్కిం హెల్ప్‌లైన్ నంబర్: 104

** త్రిపుర హెల్ప్‌లైన్ నంబర్: 0381-2315879

More from GizBot

Best Mobiles in India

English summary
Coronavirus All States Helpline Numbers in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X