WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...

|

కరోనావైరస్ వ్యాధి అన్ని దేశాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పుడు అన్ని చోట్ల జాతీయ మరియు అంతర్జాతీయ ముఖ్యాంశాలలో ఇదే అతి పెద్ద విషయంగా మారుతోంది. ఈ కరోనావైరస్ వ్యాప్తి కంటే సోషల్ మీడియా మాధ్యమాలలో దీని మీద సలహాలు మరియు సూచనలు ఇంకా వేగంగా వ్యాపిస్తోంది. మరి ముఖ్యముగా వాట్సాప్ వంటి మాధ్యమాలలో అధికంగా హల్ చల్ చేస్తున్నాయి.

 

SARS CoV-2 వైరస్

వాస్తవానికి ప్రతి ఒక్కరు తమ స్నేహితులకు లేదా ఇతరాలు కొన్ని సలహాలు మరియు సూచనలను భాగస్వామ్యం చేస్తూ ఉంటారు. వాస్తవానికి కరోనావైరస్ వ్యాధి చుట్టూ పుకార్లు మరియు తప్పుడు సమాచారం వ్యాధికి కారణమయ్యే SARS CoV-2 వైరస్ కంటే దాదాపు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది.

 

 

Tata Sky క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి చిన్న చిట్కాTata Sky క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి చిన్న చిట్కా

కరోనావైరస్

భారతదేశంలో ప్రస్తుతానికి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. కరోనావైరస్ వ్యాధి గురించి వాట్సాప్ గ్రూపులలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయకుండా ఎవరిని ఆపలేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చిట్కాలు అని పిలవబడే నకిలీ మెసేజ్ లు ఇప్పుడు ఇండియా అంతటా వాట్సాప్ గ్రూపులలో ప్రసారం అవుతున్నాయి. ఈ తప్పుడు వాట్సాప్ మెసేజ్ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ గ్రూపులలో హల్ చల్ చేస్తున్న తప్పుడు మెసేజ్ లు
 

వాట్సాప్ గ్రూపులలో హల్ చల్ చేస్తున్న తప్పుడు మెసేజ్ లు

*** వేడి స్నానం చేయడం వల్ల కరోనావైరస్ వ్యాధిని నివారించవచ్చు.

*** కరోనావైరస్ మెయిల్స్ మరియు కొరియర్లను తాకడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది.

*** కరోనావైరస్ వ్యాధి దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.

 

 

Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్

కరోనావైరస్కు

*** కరోనావైరస్కు కారణమయ్యే SARS CoV-2 వైరస్ను చంపడంలో హ్యాండ్ డ్రైయర్స్ ప్రభావవంతంగా ఉంటాయి.

*** మీ శరీరమంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లడం వల్ల కరోనావైరస్ ను పూర్తిగా నివారించవచ్చు.

*** ఇంట్లో ఉన్న పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు కరోనావైరస్ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి.

 

 

Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీApple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

వ్యాక్సిన్లు

*** న్యుమోనియా వ్యాక్సిన్లు కరోనావైరస్ నుండి మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తాయి.

*** సెలైన్ తో మీ ముక్కును కడగడం ద్వారా వైరస్ ను నివారించవచ్చు.

*** కరోనావైరస్ ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉంటాయి.

*** శీతల మరియు మంచు వాతావరణం SARS CoV-2 వైరస్ ను తగ్గిస్తుంది మరియు పూర్తిగా నాశనం చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Coronavirus Tips Feaver in WhatsApp: Don't Believe The Misinformations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X