విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

Posted By:

విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయంగా అవతరించిన సౌరశక్తి అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. ఎనభైశాతం వరకు భూబాగంలో రోజుకు 6 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యకాంతి లభిస్తోంది. ఈ సూర్య కిరణాల ద్వారా సేకరించే విద్యుత్ శక్తిని పరిశోధన స్థాయి నుంచి ఉద్పాదత స్థాయి వరకు ఉపయోగించుకుంటున్నాం. సౌర శక్తిని కొద్ది దేశాలు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి.

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తి వినియోగం కేవలం గృహోపయోగఅవసరాలకు మాత్రమే పరిమితమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అభివృద్థి చెందిన పాశ్చాత్య దేశాల్లో సౌర శక్తిని వినూత్న ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సోలార్ శక్తి పై స్పందించే పలు క్రియేటివ్ గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

World's Smallest Solar-Powered Movie Theater

సోలార్ శక్తి పై స్పందించే ప్రపంచపు అతిచిన్న సినిమా థియేటర్,

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

Solar-Powered Plane

సోలార్ శక్తి పై స్పందించే విమానం

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

Solar-Powered Scooter
సోలార్ శక్తి పై స్పందించే స్కూటర్

 

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

World's Largest Solar-Powered Boat

సోలార్ శక్తి పై స్పందించే ప్రపంచపు అతిపెద్ద పడవ

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

Solar-Powered Bikini

సోలార్ శక్తి పై స్పందించే బికినీ

విచిత్రమైన సోలార్ గాడ్జెట్‌లు

Solar-Powered Refrigerator

సోలార్ శక్తి పై స్పందించే రిఫ్రీజరేటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot