16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల ఇల్లు!

Posted By:

ప్రముఖ వీడియో గేమ్ స్టూడియో మోజాంగ్ ను సెప్టంబర్ 2014లో మైక్రోసాఫ్ట్ 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తరువాత మైన్‌క్రాఫ్ట్ సృష్టికర్త మార్కస్ పర్సన్ బిలియనీర్‌గా మారిపోయారు. తన వద్ద ఉన్న షుమారు రూ.16000 కోట్ల సంపదలో దాదాపు 438 కోట్లు వెచ్చించి మార్కస్ ఓ విలాసవంతమైన సౌధాన్ని కొనుగోలు చేసారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో కొలువుతీరి ఉన్న ఈ సువిశాల భవంతి 23,000 చదరపు అడుగుల పరిధిలో అడుగడుగునా అత్యాధునిక వసతులతో అలరిస్తోంది. ఈ సౌధం గురించి పలు ఆసక్తికర విషయాలు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

భవింతిలోపల అత్యాధునిక కార్ గ్యారేజ్,

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

భవంతి లోపల లివింగ్ రూమ్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

చిన్నారుల కోసం క్యాండీ వాల్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

భవంతి లోపలి వైన్ సెల్లార్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

అత్యాధునిక షవర్ రూమ్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

భవంతి లోపల డైనింగ్ హాల్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

అత్యాధునిక స్విమ్మింగ్ పూల్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

భవంతి పూర్తి లుక్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

గార్డెన్

16,000 కోట్ల ఆస్తి... 438 కోట్ల భవంతి!

విలాసవంతమైన సౌధం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
crazy facts about the mansion the founder of Minecraft bought for $70 million. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot