బాబోయ్ ఇదేం క్రియేటివిటీ..!!

Written By:

కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్‌డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 4జీబి, 8జీబి, 16జీబి, 32జీబి, 64 జీబి, 128 జీబి.. ఇలా అనేక మెమరీ వర్షన్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. సాధారణంగా పెన్‌డ్రైవ్ అంటే స్టిక్ తరహాలో ఉంటుంది. ఈ క్రింది ఫోటో స్లైడర్‌లో మీరు చూడబోయే యూఎస్బీ డ్రైవ్‌లు విభిన్న ఆకృతులను కలిగి మిమ్మల్ని అలరిస్తాయి....

Read More : ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

బఫెలో మోడల్ యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

షూ యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

సినా యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

ట్రాన్స్‌ఫార్మర్స్ యూఎస్బీ

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్యాట్ పా యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

కార్టూన్ యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

డూనట్ యూఎస్బీ  డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రియేటివ్ యూఎస్బీ 

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

సీపీయూ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

ఫిష్ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

ఫోల్డర్ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

గ్లోబ్ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

గ్రెనేడ్ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

హ్యామ్‌బర్గర్ యూఎస్బీ డ్రైవ్

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

హల్లో కిట్టీ యూఎస్బీ

క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రైమ్ సీన్ ఫింగర్ యూఎస్బీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Creative And Amazing USB Designs. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot