ఓ క్రియేటివ్ తండ్రి తన కూతురిని ఇలా.....

|

ఫోటోగ్రఫీ విభాగంలో నిష్ణాతుడైన ఓ క్రియేటివ్ తండ్రి తన అపూరపమైన చిన్నారిని ఫోటోగ్రఫీ మాయతో ఏలా చిత్రీకరించాడో మీరే చూడండి. వివరాల్లోకి వెళితే... స్విడెన్ కు చెందిన ప్రముఖ అడ్వర్టైజింగ్ ఇంకా పోర్ట్రైట్ ఫోటోగ్రాఫర్ ఎమిల్ నిస్ట్రోం తన వ్యక్తిగత ప్రాజెక్టులో భాగంగా తన కుమార్తె అయిన సైన్ హిల్డ్ ను క్రియేటివ్ గా చూపిస్తూ వివిధ కోణాల్లో చిత్రీకరించి ఆ దృశ్యాలను ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఎడిట్ చేసాడు. ఈ స్లైడ్ షోలో పొందుపరిచిన 10 ఫోటోగ్రాఫ్ లు ఎమిల్ పనితీరుకు నిదర్శనాలు.

మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారా స్థాయికి చేరుకుంటుందనే అంశం స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ప్రాధామిక సూత్రాలతో పాటు మెళుకువలను నేర్చుకోవల్సి ఉంది. ఈ అంశాన్ని ముందస్తుగా పరిగణలోకి తీసుకుని ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ ఆవిర్భవించింది. ఈ వెబ్‌సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్‌లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.

ఓ క్రియేటివ్ తండ్రి తన కూతురిని ఇలా.....

ఓ క్రియేటివ్ తండ్రి తన కూతురిని ఇలా.....

ఓ క్రియేటివ్ తండ్రి తన కూతురిని ఇలా......

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X