అమ్మకానికి.. క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Posted By:

మనిషి అవసరాలకు అనుగుణంగా వస్తువులు తయారవుతుంటాయి. వాటికి డిమాండ్ పెరిగేకొద్ది ఉత్పాదన పెరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పలు క్రేజీ ఐడియాల ఆధారంగా పుట్టుకొస్తోన్న క్రియేటివ్ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు ‘ అవునా!!.. ఇలాంటివి కూడా ఉంటాయా..?' ఆన్న ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. నిత్యం కొత్తదనం కోసం పరితపించే వారు ఈ రకమైన ట్రెండింగ్ వస్తువులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే ఉత్పత్తులు వైవిద్యభరితంగానూ అదే సమయంలో ఆసక్తికరంగానూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి!!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

SunJack Tablet (20W)

క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

SunJack Tablet 20W (సన్ జాక్ టాబ్లెట్ 20 వాట్)

ధర 255 డాలర్లు

ఈ సోలార్ పవర్ బ్యాంక్ చార్జర్‌ను ఎండలో 5 గంటల ఉంచితే చాలు 8 స్మార్ట్‌ఫోన్‌లను పూర్తి చార్జ్ చేయగలదు.

ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Tape to MP3 Converter

క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Ezcap230 USB Cassette Tape to MP3 Converter - USB Flash Drive

ధర 35 డాలర్లు

ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సన్‌జాక్ ఫోన్ 14వాట్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

SunJack Phone (14W), సన్‌జాక్ ఫోన్ 14వాట్

ధర 155 డాలర్లు

ఈ సోలార్ పవర్ బ్యాంక్ చార్జర్‌ను ఎండలో 5 గంటల ఉంచితే చాలు 4 స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 1 టాబ్లెట్ పీసీని పూర్తిగా చార్జ్ చేయగలదు.

ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HD Power Bank Spy Camera

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

HD Power Bank Spy Camera (హైడెఫినిషన్ పవర్ బ్యాంక్ స్పై కెమెరా)

ధర 48 డాలర్లు

ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ 7 -ఎల్ఈడి లైట్ బల్బ్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Solar 7-LED Light Bulb, సోలార్ 7 -ఎల్ఈడి లైట్ బల్బ్

ధర 18 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

క్యూ 5, హైడెఫినిషన్ మినీ డీవీ డిజిటల్ కెమెరా

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Q5 HD Mini DV Digital Camera

ధర 38 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గన్ అలారమ్ క్లాక్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Gun Alarm Clock (గన్ అలారమ్ క్లాక్)

ధర 32 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మినీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

The Mini Camera with LED Flash, మినీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

ధర 48 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఐ ప్రొటెక్షన్ ఎల్ఈడి ఫ్లెక్సిబుల్ ల్యాంప్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Eye-Protection LED Flexible Table Lamp, ఐ ప్రొటెక్షన్ ఎల్ఈడి ఫ్లెక్సిబుల్ ల్యాంప్

ధర 39 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

క్విక్ సెల్ఫీ పోల్

అమక్మానికి... క్రేజీ లైఫ్‌స్టైల్ గాడ్జెట్‌లు

Quick Selfie Pole with Shutter Button, క్విక్ సెల్ఫీ పోల్ విత్ షటర్ బటన్

ధర 32 డాలర్లు
ఈ ప్రొడక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Creative Life Style Gadgets For Sale. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot