Home
News

క్రికెట్ యాప్ ద్వారా క్యాష్ అవార్డులు గెలుచుకునే అవకాశం

ఫాంటసీ క్రికెట్ ఫ్లాట్ ఫాం CricPlay క్రికెట్ అభిమానుల కోసం సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ యొక్క సొంత టీమ్ ను క్రియేట్ చేసుకుని దాని ద్వారా క్యాష్ అవార్డులు గెలుచుకోవచ్చు. కొ

ఫాంటసీ క్రికెట్ ఫ్లాట్ ఫాం CricPlay క్రికెట్ అభిమానుల కోసం సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ యొక్క సొంత టీమ్ ను క్రియేట్ చేసుకుని దాని ద్వారా క్యాష్ అవార్డులు గెలుచుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఈ యాప్ మొత్తం మూడు ఫార్మాట్లలో వచ్చింది. 'Fantasy Leagues’, 'Super Leagues’ and 'Daily Predictions ఇలా మూడు విభాగాల్లో ఇవి ఉంటాయి.

క్రికెట్ యాప్ ద్వారా క్యాష్ అవార్డులు గెలుచుకునే అవకాశం

ఈ యాప్ ఆండ్రాయిడ్ అలాగే వెబ్ రెండింటి మీద ఉంటాయి. వీటిని ఆడుతూ ఈ సమ్మర్లో యూజర్లు క్యాష్ అవార్గులను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రాసెస్ ను ఓ సారి పరిశీలిస్తే..

Fantasy League’ format

Fantasy League’ format

యూజర్లు ఈ ఫార్మాట్లో తమ సొంత virtual team నుండి ఇతర టీములతో దేశవ్యాప్తంగా తలపడవచ్చు. ఈ పోటీ ద్వారా క్యాష్ తో కూడిన అవార్డులను గెలుచుకోవచ్చు. అలాగే ప్రైవేట్ కాంటెస్ట్ లను క్రియేట్ చేయవచ్చు. మీ స్నేహితులను ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు వారిని ఆహ్వనించుకోవచ్చు. అలాగే రానున్న క్రికెట్ మ్యాచ్ వివరాలను ముందుగానే అప్ డేట్ చేసి దాని మీదకూడా కాంటెస్ట్ లను క్రియేట్ చేయవచ్చు. ప్రతీ టీం స్కోరింగ్ పాయింట్స్ ఆధారంగా ఈ గేమ్ ఫలితాలను నిర్ణయిస్తారు.

Super League

Super League

ఇది ఒరిజినల్ గేమ్. ఇందులో మీరు Substitution', ‘Captain Changer' or ‘Vice Captain Changer వంటి వాటితో కాంటెస్ట్ పెట్టి క్యాష్ ప్రైజ్ అవార్డులను గెలుచుకోవచ్చు. దీనికి కొంచెం మొదడు సానబెడితే ఫ్రైజు మనీ గెలుచుకోవచ్చు.

  Daily Predictions

Daily Predictions

ఇది రోజువారి గేమ్. రోజు జరిగే మ్యాచ్ ల ద్వారా యూజర్లు కొన్ని బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే యూజర్లు ఈ గేమ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండాలి.

 ఫస్ట్ యాప్ ఇదే

ఫస్ట్ యాప్ ఇదే

కాగా ఇలాంటి యాప్స్ ను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాదేనని CricPlay Business Head, Gaurav Sarin తెలిపారు. ఈ యాప్ కాంటెస్ట్ ద్వారా యూజర్లు సమ్మర్ లో కూల్ కూల్ గా ప్రైజు మనీని గెలుచుకుంటారని అలాగే గేమ్ ని ఎంజాయ్ చేస్తారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ యాప్ ని ఇప్పటికే మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.

Best Mobiles in India

English summary
CricPlay introduces India’s first-ever free fantasy cricket app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X