Home
News

Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు

By Maheswara

ఆన్‌లైన్ రిటైలర్ క్రోమా NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌ను ప్రకటించింది, ఇది మే 19 నుండి మొదలు కాబడింది మరియు ఈ సేల్ మే 22 వరకు హోస్ట్ చేయబడుతుంది. ఈ సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్‌లు, ఐప్యాడ్‌లతో సహా అనేక ఉత్పత్తులను అధిక శాతం ఆఫర్లతో పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు కొనుగోలు చేయడానికి ఇది చక్కని అవకాశం.

ఈ సేల్ సమయం లో

ఈ సేల్ సమయం లో ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు ఆఫర్‌లలో అందుబాటులో ఉంటాయి.ఏ యే గాడ్జెట్లు , వస్తువులపై ఎటువంటి ఆఫర్లు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకుంటారు.

Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌లో

Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌లో

Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసే కొనుగోలుదారులు 10% తక్షణ తగ్గింపును పొందుతారు. సేల్ సమయంలో మీరు పొందగల ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లను చూడండి.

Samsung స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ. 15,290 నుండి మొదలు

Samsung స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ. 15,290 నుండి మొదలు

ఈ సేల్ లో శాంసంగ్  స్మార్ట్ టీవీల ధర రూ. 15,290 నుంచి మొదలవుతాయి. ఇంకా మీరు 10% అదనపు తగ్గింపును కూడా పొందటానికి వీలుంటుంది.

Samsung 50-అంగుళాల స్మార్ట్ టీవీలు రూ.29,990 నుండి ప్రారంభమవుతాయి.

Samsung 50-అంగుళాల స్మార్ట్ టీవీలు రూ.29,990 నుండి ప్రారంభమవుతాయి.

50 అంగుళాల డిస్‌ప్లేలతో కూడిన సామ్‌సంగ్ స్మార్ట్ టీవీల ధర రూ. 29,990 నుండి మొదలవుతుంది. ఈ సేల్ సమయంలో అనేక మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి.

pTron ఇయర్‌బడ్స్ ప్రారంభ ధర రూ. 539

pTron ఇయర్‌బడ్స్ ప్రారంభ ధర రూ. 539

ఈ సేల్ సమయం లో pTron ఇయర్‌బడ్స్ రూ.539 నుండి అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప ఆఫర్ .

Alexa పరికరాలపై 48% వరకు తగ్గింపు

Alexa పరికరాలపై 48% వరకు తగ్గింపు

Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో వివిధ బ్రాండ్‌ల నుండి అలెక్సా డివైజ్‌లు 48% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లు రూ.27,990 నుంచి ప్రారంభమవుతాయి.

బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లు రూ.27,990 నుంచి ప్రారంభమవుతాయి.

ఈ క్రోమా సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ బాగా అమ్ముడవుతున్నందున, మీరు వాటిని తగ్గింపు ధరతో రూ.27,990. నుండి కొనుగోలు చేయవచ్చు.

ఐప్యాడ్‌ల ప్రారంభ ధర రూ. 25,390

ఐప్యాడ్‌ల ప్రారంభ ధర రూ. 25,390

ఐప్యాడ్‌ల యొక్క అనేక మోడల్‌లు క్రోమా వెబ్‌సైట్ ద్వారా రూ.25,390. నుండి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Croma NEU Electronics Sale :Huge Discounts On Laptops, SmartTvs And Electronic Gadgets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X