Just In
- 16 min ago
Amazon ఫైర్ టీవీ స్టిక్ తో పాటు Gaming కంట్రోలర్ కూడా ! ఆఫర్ వివరాలు చూడండి.
- 45 min ago
ఇక అప్పటితో Windows 8.1 ఓఎస్ యూజర్లకు సపోర్ట్ ఉండదు!
- 2 hrs ago
తమ ఫోన్ల గురించి, తప్పుడు యాడ్ లు ప్రచారం చేసినందుకు రూ.75 కోట్లు జరిమానా !
- 17 hrs ago
భారత్‌లో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్ విడుదల..
Don't Miss
- Sports
Venkatesh Iyer: ఓపెనర్‌గా అతనే సమర్థుడు: టీమిండియా మాజీ ప్లేయర్
- News
బొమ్మను పెళ్ళాడిన మహిళ; మరో బుజ్జిబొమ్మ సంతానంగా.. ఈ స్టోరీ చదివితే షాకవ్వటం పక్కా!!
- Automobiles
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
- Movies
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి..!
- Finance
20,000 డాలర్లకు పైన బిట్ కాయిన్, 12000 డాలర్ల దిగువన ఎథేర్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
ఆన్లైన్ రిటైలర్ క్రోమా NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌ను ప్రకటించింది, ఇది మే 19 నుండి మొదలు కాబడింది మరియు ఈ సేల్ మే 22 వరకు హోస్ట్ చేయబడుతుంది. ఈ సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్‌లు, ఐప్యాడ్లతో సహా అనేక ఉత్పత్తులను అధిక శాతం ఆఫర్లతో పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు కొనుగోలు చేయడానికి ఇది చక్కని అవకాశం.

ఈ సేల్ సమయం లో ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు ఆఫర్లలో అందుబాటులో ఉంటాయి.ఏ యే గాడ్జెట్లు , వస్తువులపై ఎటువంటి ఆఫర్లు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకుంటారు.

Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌లో
Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసే కొనుగోలుదారులు 10% తక్షణ తగ్గింపును పొందుతారు. సేల్ సమయంలో మీరు పొందగల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను చూడండి.

Samsung స్మార్ట్ టీవీల ప్రారంభ ధర రూ. 15,290 నుండి మొదలు
ఈ సేల్ లో శాంసంగ్ స్మార్ట్ టీవీల ధర రూ. 15,290 నుంచి మొదలవుతాయి. ఇంకా మీరు 10% అదనపు తగ్గింపును కూడా పొందటానికి వీలుంటుంది.

Samsung 50-అంగుళాల స్మార్ట్ టీవీలు రూ.29,990 నుండి ప్రారంభమవుతాయి.
50 అంగుళాల డిస్ప్లేలతో కూడిన సామ్సంగ్ స్మార్ట్ టీవీల ధర రూ. 29,990 నుండి మొదలవుతుంది. ఈ సేల్ సమయంలో అనేక మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి.

pTron ఇయర్‌బడ్స్ ప్రారంభ ధర రూ. 539
ఈ సేల్ సమయం లో pTron ఇయర్‌బడ్స్ రూ.539 నుండి అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప ఆఫర్ .

Alexa పరికరాలపై 48% వరకు తగ్గింపు
Croma NEU ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో వివిధ బ్రాండ్ల నుండి అలెక్సా డివైజ్‌లు 48% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లు రూ.27,990 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ క్రోమా సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ బాగా అమ్ముడవుతున్నందున, మీరు వాటిని తగ్గింపు ధరతో రూ.27,990. నుండి కొనుగోలు చేయవచ్చు.

ఐప్యాడ్ల ప్రారంభ ధర రూ. 25,390
ఐప్యాడ్ల యొక్క అనేక మోడల్‌లు క్రోమా వెబ్సైట్ ద్వారా రూ.25,390. నుండి కొనుగోలు చేయవచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999