‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

|

కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ సమాజం పై రెండు విధాలుగా ప్రభావం చూపుతోంది. ఒకటి మంచి మార్గం కాగా రెండవది చెడు మార్గం. లక్షలాది పోర్న్ సైట్‌లకు వేదికగా నిలుస్తున్న ఇంటర్నట్ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. పోర్న్ వెబ్‌సైట్‌ల పై నియంత్రణ లేని ఇండియా వంటి దేశాల్లో ఈ జాడ్యం మరింత ముదిరిపోతోంది. చైనా, సౌదీ ఆరేబియా వింటి దేశాలు పోర్న్ వెబ్‌సైట్‌ల పై కాస్తో కూస్తో నియంత్రణ విధిస్తున్నాయి.

 

పోర్న్ వెబ్‌సైట్‌లు నేటి యువతరంలో బలాత్కార ధోరణిని అలవరుస్తున్నాయి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో విస్తరిస్తున్న విష సంస్కృతులలో ‘సెక్స్‌టింగ్' ఒకటి. అశ్లీల ఇంకా అసభ్యకర సందేశాలను సెల్‌ఫోన్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవటాన్ని టెక్స్టింగ్ అంటారు. ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో అనేక సమాజ విలువలు దిగజారి పోతున్నాయి. సెక్స్‌టింగ్ ఉచ్చులో పడి తమ పిల్లలు పాడవకుండా ఉండటానికి తల్లిదండ్రులను పాటించాల్సిన విషయాలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరిగింది.......

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

ఆన్‌లైన్ మిత్రులతో మీ పిల్లలు జరిపే చాటింగ్ పై ఓ కన్నేసి ఉంచండి.

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

ల్యాప్‌టాప్ లేదా టేబుల్ టాప్ కంప్యూటర్‌ను అందరూ చూసే విధంగా హాల్లో ఉంచాలి.

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

ఆన్‌లైన్‌లో తరచూ మీ పిల్లలు చూస్తున్న వెబ్‌సైట్‌లకు సంబంధించిన వివరాలను హిస్టరీ  ఆప్షన్‌లోకి వెళ్లి తెలుసుకోవాలి.

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!
 

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

మీ పిల్లలు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌కు స్వయ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వారు ఏ సైట్లలోకి వెళ్తున్నారో గమనిచండి.

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!

‘సెక్స్‌టింగ్’ ఉచ్చులో యువత!


- సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా మీ చిన్నారులు పంపిస్తున్న సందేశాల పై ఓ కన్నేసి ఉంచండి.

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

పిల్లలు సాధించాల్సిన లక్ష్యాల గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దిశానిర్థేశం చేస్తూ ఉండాలి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X