అదుపుతప్పితే శవమే!

Posted By:

వారిలోని ఆసాధరాణ ప్రతిభ ప్రాణాలను సైతం లెక్క చేయదు. సాహసం ఆ ధీరుల నిత్యకృత్యం. సమయస్పూర్తితో ఈ సాహసవంతులు చేసే అద్భుత విన్యాసాలకు ప్రపంచం నివ్వెరపోక తప్పదు. ఈ పోటో శీర్షికలో పొందుపరిచన చిత్రాలు ఇన్స్ టాగ్రామ్ ద్వారా సేకరించటం జరిగింది. తాడు ఇంకా ముందస్తు భద్రత అవసరం లేకుండా ఉన్నత ఉపరితలాల నుంచి వేలాడే దృశ్యాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. ప్రాణాలనులెక్కచేయకుండా ఈ ధీరలు చేసిన సాహసాలను నిపుణులైన ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించిన తీరు అద్భుతం.

టెక్‌చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..? మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసినతీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

థ్రిల్లింగ్ స్టంట్స్

Golden Gate Bridge, San Francisco

Photo by shelbtron

 

థ్రిల్లింగ్ స్టంట్స్

 New York City

Photo by zacheryclark91

 

థ్రిల్లింగ్ స్టంట్స్


3.) Brisbane, Australia

Photo by sunshinecoastskydivers

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Shipwreck Bay, Zakynthos, Greece

Photo by carlospedrobase

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Ascending Mt. Everest

Photo by andy_bardon

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Willis Tower, Chicago, Ill.

Photo by krownem07

 

థ్రిల్లింగ్ స్టంట్స్

 Hyalite, Mont.

Photo by conradclimber

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Auckland Harbour Bridge, New Zealand

Photo by nevkelly

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Lauterbrennen, Switzerland

Photo by marco_regina

 

థ్రిల్లింగ్ స్టంట్స్

Winter Olympics Ski Jump in Lake Placid, NY

Photo by susanawama

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot