దసరా స్పెషల్.. ‘బిగ్ సి’ నవరాత్రి ఆఫర్లు !
oi
-Staff
By Super

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల ఆఫర్లను అందిస్తున్నామని మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ సి చైర్మన్ ఎం. బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్లు దసరా పండుగ వరకూ కొనసాగుతాయని వివరించారు. జోడీ ఆఫర్, 50 శాతం వరకూ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్, ఒకటి కంటే ఒకటి ఉచితం, లక్ష సెకన్ల టాక్‌టైమ్, బంగారం, వెండి ఆఫర్, బ్లూటూత్, మెమెరీ కార్డ్‌లతో పాటు ఖచ్చితమైన బహుమతి ఆఫర్....ఇలా ప్రతి రోజూ 9 రకాల ఆఫర్లు మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి పండుగకు, ప్రతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆఫర్లనందిస్తున్నామని, అదే విధంగా ఈ దసరాకు వినూత్నమైన నవరాత్రుల ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులందరూ ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications