Home
News

ప్రపంచం నాశనమైనా.. ఈ మెమరీ చిప్ సేఫ్, వేస్ట్ చిప్‌లతో బూట్లు!

ఓ భయానక ప్రళయం సంభవించి ప్రపంచమంతా నాశనమైపోయినా, ఈ మెమరీ చిప్‌లో స్టోర్ చేసిన డేటా మాత్రం భద్రంగా ఉంటుంది. 1000డిగ్రీల వేడి సైతం ఈ మెమరీ చిప్ ముందు బలాదూర్.. నీటిలో పడినా ఇట్టే తేలిపోద్ది... రేడియేషన్, ఇతర హానికర రసాయనాలు ఈ డేటా సేవర్ ను ఏమాత్రం మట్టికురిపంచలేవు. ఈ డేటాకార్డ్‌లో స్టోర్ చేసే సమాచారం 10కోట్ల సంవత్సరాల దాకా నిక్షిప్తంగా ఉంటుంది. ఇంతకీ ఏంటీ చిప్‌లోని విశేషం..?, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్లాస్‌తో డిజైన్ కాబడిన ఈ డేటా కార్డును జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ రూపొందించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. ఈ డేటాకార్డులోని సమాచారం ఎప్పటీకీ భద్రంగా ఉంటుందని సంస్థ పరిశోధకుడు కుజుయోషి టోరి తెలిపారు. నాలుగు పొరలున్న ఈ కార్డులో ఒక చదరపు అంగుళానికి సుమారు 40 మెగాబైట్ల సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తంచేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

ప్రపంచం నాశనమైనా.. ఈ మెమరీ చిప్ సేఫ్, వేస్ట్ చిప్‌లతో బూట్లు!

ప్రపంచం నాశనమైనా.. ఈ మెమరీ చిప్ సేఫ్, వేస్ట్ చిప్‌లతో బూట్లు!

Data card that will last for '100 million years'

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X